ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధాని అయినా మోడీ కేవలం తాను ఉత్తర భారతదేశానికి ప్రధాని అన్నట్టుగా తన పరిపాలనలో వ్యవహరిస్తున్నారు. ఈ విషయం చాలా సందర్భాలలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలలో బయటపడింది. కేంద్రం విడుదల చేసే నిధుల విషయంలో కూడా ఉత్తర భారతదేశానికి ఒక లెక్క దక్షిణ భారతదేశానికి మరోపక్క అన్నట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది.
Image result for MODI AT KARNATAKA ELECTION CAMPAIGN
ఈ క్రమంలో కేంద్రంలో కీలక పదవులలో కూడా ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వ్యక్తులనే మోడీ ప్రభుత్వం నియమించింది. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మోడీ దక్షిణాది రాష్ట్రాలపై కపట మాటలు చెప్పారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తులను కేంద్రంలో కీలక పదవుల్లో కూర్చోపెట్టామని పేర్కొన్నారు.
Related image
ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ మంత్రి పదవులను ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా దక్షిణాదికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు..సాధారణంగా.. ప్రధాని ఉత్తరాది వారైతే.. రాష్ట్రపతిని దక్షిణాది నుంచి నియమిస్తారు.
Image result for MODI AT KARNATAKA ELECTION CAMPAIGN
కానీ ఈ సారి మోదీ అతి కూడా పాటించలేదు. పనికి రాని ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి… అదేదో గొప్పగా ఇచ్చామన్నట్లు జబ్బలు చరుచుకుంటున్నారు అని అన్నారు. అంతేకాకుండా ఇటువంటి వైఖరి కలిగిన వ్యక్తులు దేశంలో అధికారంలో ఉంటే దేశం 2 ముక్కలవుతుందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: