డీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఇటీవల రోజాకూ టీడీపీ నాయకులకూ మాంచి డైలాగ్ వార్ నడుస్తోంది. విశాఖ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై రోజా కామెంట్స్ చేయడం.. ఆయన దానికి కౌంటర్ ఇచ్చి బట్టలిప్పికొట్టిస్తాననడం సంచలనం సృష్టించాయి. దీనికి కౌంటర్ ఇచ్చిన రోజా.. నీ నియోజకవర్గంలోనే ఉన్నా.. ఏం చేస్తావంటూ కౌంటర్ ఇచ్చింది.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న రోజా‌పై ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారం దండుపాళ్యం గ్యాంగ్ లా ఉందని విమర్శించారు. రోజా గతంలో బ్లూఫిలింలలో నటించారని విమర్శించిన బుద్దా వెంకన్న కావాలంటే వాటిని నిరూపిస్తానని సవాల్ విసిరారు. రోజా బ్లూఫిలింలపై విమర్శలు రావడం ఇదేం కొత్త కాదు.

Image result for roja budda venkanna

గతంలోనూ కొందరు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు బుద్దా వెంకన్న రెచ్చిపోయారు. రోజా బ్లూఫిలింలు చూసి యువత చెడిపోతున్నారని ఇంకో అడుగు ముందుకు వేశారు. రోజా బ్లూఫిలింలు చూసి సభ్య సమాజం తలదించుకుంటోదన్నారు బుద్దా వెంకన్న. రోజా నీతులు చెబుతుంటే బూతులు మాట్లాడుతున్నట్టుందని అన్నారు.

Image result for mla roja

విజయవాడలో రోజా‌ పర్యటిస్తే కోడిగుడ్లతో కొట్టడానికి పార్టీలకతీతంగా మహిళలు రెడీగా ఉన్నారని బుద్దా వెంకన్న హెచ్చరించారు. రోజా‌ది ఏనుగు పాదం అని రోజా ఆరోపణలు చేసిన వారి మీద‌ సాక్ష్యాలు ఉన్నాయా... ఉంటే డిబేట్ కు రెడీనా అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. మరి ఈ కామెంట్లపై రోజా ఇంకెలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: