కమ్యూనిస్టులు మొన్నటి వరకు పవన్ తో చేతులు కలిపి కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు పరిష్టితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ వీళ్లకు హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. వీళ్ళను పట్టించు కోవడం మానేసాడు. కొన్ని రోజులు హడావుడి చేయడం తరువాత దాని గురించి మరచిపోవడం పవన్ కళ్యాణ్ కు వెన్నతో పెట్టిన విద్య అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడూ కమ్యూనిస్టులు మళ్ళి బాబు దగ్గరికి చేరే టట్లు కనిపిస్తున్నారు. 

Image result for jagan

ఈ నేపథ్యంలో వీళ్లు మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టం అవుతోంది. అందుకు నిదర్శనమే.. జగన్ అధికారంలోకి వస్తాడంటే వీళ్లు మండిపడిపోతున్నారు. ఈ మండిపడిపోవడానికి కారణం కమ్యూనిజం కాదు, కమ్మనిజం.. అనేది కొంతమంది వాదన . దీనికి వేరే కారణం ఉందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. దానికి కులం కారణం అను కొందరు చెప్పుకుంటున్నారు. 

Image result for jagan

తమ కులస్తుడు అయిన చంద్రబాబు కాకుండా వేరే వారు సీఎం అవుతారంటే కమ్మనిస్టులు అస్సలు తట్టుకోలేరని.. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయడమే పరమావధిగా వ్యవహరించే వీళ్లు తెలుగుదేశం పార్టీలోని నేతల కన్నా తీవ్రమైన చంద్రబాబు భక్తులే అనే మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు భిక్షగా రెండు మూడు సీట్లు ఇచ్చినా కమ్యూనిస్టులు అనబడే కమ్మనిస్టులు తెలుగుదేశం పక్కన చేరిపోవడానికి ఇప్పుడు సిద్ధం అయ్యారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: