పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి వివాదంలో అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ చేసిన పోరాటానికి మొదటిలో అండగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేసిన ఆయ ఛానల్లను నిషేధించాలని కూడా కోరారు. అయితే తాజాగా అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా డివైడ్ టాక్ రావడంతో….గతంలో ఏ చానల్స్ ను చూడదు అన్నారో ఇప్పుడు అదే చానల్స్ లో నా పేరు సూర్య సినిమా పబ్లిసిటీ కోసం ఆరాటపడుతున్నారు.

Image result for allu aravind pawan kalyan

సినిమాకు… నెగెటివ్ టాక్ వస్తూండటంతో… ప్రమోషన్లు.. ఓ రేంజ్‌లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో.. అరవింద్.. కేవలం ..సినిమాలకు రిటైర్ అయిన పవన్ ఫ్యాన్స్‌ను సినిమాల వరకూ.. అర్జున్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్లు .. పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నారు.

Related image

అందుకే తన పోరాటానికి సంఘిభవం తెలిపి… వెనుక నుంచి.. అన్ని చానళ్లతో.. సన్నిహిత సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తూ..తనను మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధుల నైతే ఘాటుగా విమర్శించేవారో..తర్వాత వెంటనే వారిని చాటుగా పలకరించే వారట అల్లు అరవింద్.

Related image

ఇలా పవన్ కళ్యాణ్ ని నేరుగా కొట్టకపోయినా కానీ పవన్ కి ఎవరైతే శత్రువులుగా ప్రత్యర్ధులుగా ఉండేవారో వారికి ఆపన్నహస్తం ఇచ్చేవారట అల్లు అరవింద్. తాజాగా ఈ చానల్స్ విషయంలో అల్లు అరవింద్ వైఖరి పట్ల పవన్ కళ్యాణ్ చాలా నిరుత్సాహ చెందాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: