కొరటాల శివ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్. తాను ఏ సినిమా తీసిన ఈజీ గా వంద కోట్ల క్లబ్ లో చేరి పోతుంది.  ఈ డైరెక్టర్ సృజనాత్మకతకు అందరు ఫిదా అయి పోతున్నారు. ఈ మద్యే రిలీజ్ అయినా భరత్  నేను  సినిమా అందరీ మన్ననలను అందుకున్నది. పొలిటిషన్స్ కూడా ఈ సినిమా ను మెచ్చుకున్నారు. దీనితో చాలా పార్టీలు కొరటాల ను తమ పార్టీ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఒక పెద్ద పార్టీ ఈ పనులు తమ క్యాడర్ కు పురాయించిందని తెలుస్తుంది.

Image result for koratala siva

ఎలాగైనా త‌మ పార్టీ కి అత‌ని సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని ఓ పార్టీ అయితే తీవ్రంగానే ప్ర‌య‌త్నాలు చేస్తోందిట‌. ఇప్ప‌టికే త‌మ అనుచ‌రుల ద్వారా పావులు క‌దుపుతున్నారుట‌. 2019లో ఏపీలో అధికారిం చేజిక్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోన్న ఓ పార్టీనే ఈ ప‌నులన్నీంటికి స్కేచ్ వేసి సిద్దం చేసి పెట్టింద‌ట‌. కొర‌టాల‌తో మీటింగ్ ఏర్పాటు చేయ‌మ‌ని ఆ పార్టీ లీడ‌ర్ క్రింద స్థాయి వారికి సూచించిచార‌ట‌. భారీ పారితోషికం కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. మరి ఆ పార్టీకి కొర‌టాల ఏ విధంగా స‌హాయ ప‌డ‌గ‌ల‌డు!

Image result for koratala siva

కొర‌టాల మంచి క్రియేట‌ర్. రాజ‌కీయాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. చ‌క్క‌గా ఎనాల‌సిస్ చేయ‌గ‌ల‌డు. అందుకు తార్కాణం ఇటీవ‌ల విడుద‌లైన `భ‌ర‌త్ అనే నేను`. దీనిలో భాగంగా ఆ పార్టీకి యాడ్స్ షూట్ చేయాల‌ని కొర‌టాల‌ను కోరాల‌ని చూస్తున్నారుట‌. ఆయ‌న సృజ‌నాత్మ‌క‌త బాగుంటుంద‌ని..అది పార్టీకి ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌నే ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: