Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Aug 16, 2018 | Last Updated 11:25 am IST

Menu &Sections

Search

మోడీకి దిమ్మతిరిగే లేఖ పంపిన బాబు!

మోడీకి దిమ్మతిరిగే లేఖ పంపిన బాబు!
మోడీకి దిమ్మతిరిగే లేఖ పంపిన బాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గతఎన్నికల్లో దేశంలో మోడీ హవా నడిచింది కాబట్టి బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని భావించిన బాబు వారితో చేతులు కలిపాడు. తీరా వారు రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చేయడంతో చేసేదేమిలేక వారితో ఉంటే ఓట్లు పడవని భావించి బాబు పొత్తు విరమించుకున్నాడు. అప్పటి నుండి పరస్పరం ఇరు పార్టీనేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ap-govt-sent-a-letter-to-central

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, బాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నేతలు వాఖ్యానిస్తున్న సమయంలో బాబు మోడీ సర్కారుకు షాక్ ఇచ్చాడు. ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

ap-govt-sent-a-letter-to-central

అమరావతిలో కేంద్రం నుండి రాష్ట్రానికి ఖరారయిన కేంద్రీయ విద్యాలయం, ఎస్ బీఐ, ఎల్ఐసీ, ఎఫ్ సీఐ, పోస్టల్, పబ్లిక్ వర్క్స్ మరియు తదితర సంస్థల్ని ఏర్పాటు చేయకుండానే రాష్ట్రం ఇచ్చిన భూముల్ని కేంద్రం తీసుకుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. సంవత్సరాలు గడచినా ఏర్పాటు చేయకపోవడంతో వాటిని తిరిగిచ్చేయాలని పేర్కొంటూ ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖను పంపింది.


ap-govt-sent-a-letter-to-central
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కుటుంబ పాలన గురించి రాహుల్ మాత్రమే మాట్లాడాలి...!
కోటికి ఆశపడి ఆ హీరోయిన్ చేతులు కాల్చు కున్నాదా..!
దిల్ రాజు అల్లు అరవింద్ కు థియేటర్స్ ఇవ్వడం లేదా..!
తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!
రికార్డుల వేటలో చిరంజీవి త్వరలో...!
ఉభయ గోదావరి జిల్లా లలో జగన్ కు రిపోర్ట్ ఏమని వచ్చింది...!
దిల్ రాజు ఆ హీరోయిన్ కు అవకాశాలు రాకుండా చేయాలనీ చూస్తున్నాడా...!
సుభాష్ చంద్ర బోస్  ఒక సైనిక శక్తి..!
భగత్ సింగ్ లాంటి ధైర్యవంతుడు మళ్ళీ పుడతాడా...!
ప్రపంచం  గర్వించ తగ్గ నాయకుడు గాంధీజీ..!
అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!
టీడిపి కీ నీకు తేడా ఏముంది పవన్..!
ఆ రోజు వస్తే  భారతీయుల మనసులు పులకరించి పోతాయి..!
రాజకీయాల్లో పవన్ ను ''ఆ '' విషయం చాలా ఇబ్బంది పెడుతుంది పాపం...!
మోక్షజ్ఞ ఏం మారలేదంటా..!
 సక్సెస్  మీట్ లో సినిమా ఆడట్లలేదని ఒప్పుకున్నా హీరో...!
పవన్ విడాకుల విషయం లో పవన్ చెప్పింది నమ్మాలా... రేణు దేశాయ్ చెప్పింది నమ్మాలా...!
కాపుల మీద పవన్ ధీమా ఏమిటి?
ఆ సినిమాను రిజెక్ట్ చేసిన బతికి పోయిన ఎన్టీఆర్...!
లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక అదేనా బలమైన కారణం..!
ఆ ఘటన తో చంద్ర బాబు ను దళితులు క్షమిస్తారా..!
పవన్ నీవు ఇచ్చిన 'ఒక్క' హామీకి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర సరిపోతుందా... అవగాహన ఉండాలి..!
ముద్ర గడ అందుకే జగన్ మీద కక్ష కట్టాడా... సీట్ల పంపకం లో తేడా..!
 లీకుల పైన విజయ దేవర కొండ భావోద్వేగ మాటలు..!
నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!
జగన్ కు తెలియకుండా మీకెలా తెలిసింది.. టీడీపీ ద్వంద్వ నీతి..!
రామోజీ రావు అందుకే జగన్ కు మద్దతు ఇవ్వలేదా...!
ఎన్ని ముద్దు సీన్స్ కు అయినా ఓకే అంటున్న ఆ హీరోయిన్ కు అవకాశాలు రావడం లేదా..!
చంద్ర బాబు భయానికి ఇదేనా నిదర్శనం.. అందుకే వైస్ ఫ్యామిలీ మీద ఈ కార్య క్రమం...!
అదే జరిగి ఉంటే టీడీపీ డబ్బా కు హద్దు అదుపు ఉండేది కాదు..!
అదిరి పోయే న్యూస్ ఎన్టీఆర్ బయో పిక్ లో చిరంజీవి..!
అఖిల ప్రియ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్న చంద్ర బాబు..!
శ్రీరెడ్డి వ్యవహారం మీద స్పందించిన ఆండ్రియా... నాకు ఆ అనుభవం ఎదురు కాలేదు..!
చంద్ర బాబు ను ఒక అట ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్...!
లోకేష్ బాబు కామెడీలు నీకే సాధ్యమయ్యా...!
ఆ నాయకుడి పరిస్థితి ఎవరికీ రాకూడదు..!