Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 8:37 am IST

Menu &Sections

Search

కర్ణాటకం కురుక్షేత్రమే! భీకర త్రికోణ పోరాటం! బిజెపి దూకుడు

కర్ణాటకం కురుక్షేత్రమే! భీకర త్రికోణ పోరాటం! బిజెపి దూకుడు
కర్ణాటకం కురుక్షేత్రమే! భీకర త్రికోణ పోరాటం! బిజెపి దూకుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
(నేడు) మంగళ వారం ఉదయం ప్రారంభమైన కర్ణాటక శాసనసభ ఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. తాజా సమాచారం ఆధారంగా కాంగ్రెస్, బీజేపీల మద్య పోరు రసవత్తరం, హోరాహోరీగా కొనసాగుతుంది.  ప్రస్తుతం 64స్థానాల్లో కాంగ్రెస్, 106స్థానాల్లో బీజేపీ, 45స్థానాల్లో జేడీఎస్, ఇతరులు 2స్థానంలో ఆధిక్యంతతో కొనసాగుతున్నాయి. తన ప్రాధాన్య పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ తన శక్తివంతమైన ఉనికిని చాటుకుంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రజా వ్యతిరేకత ధారుణంగా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
national-news-karnataka-news-bjp-run-on-all-partie
యాంటి ఇంకంబెన్సీ చాప కింద నీరులాగే ప్రభుత్వంపై వ్యతిరేకతని చూపిస్తుంది. ఈ ప్రభావం చాముండేశ్వరిలో ప్రజలు తమ ఓటు ద్వారా నిరూపిస్తూనే ఉన్నారు. ఈ పాత మైసూర్ నియోజకవర్గంలో మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తన సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌కు చెందిన జీడీ దేవెగౌడ కంటే సిద్ధరామయ్య 11 వేల పైచిలుక ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. 
national-news-karnataka-news-bjp-run-on-all-partie
ఇక బాదామిలో సిద్ఱరామయ్యకు అభ్యర్థి శ్రీరాములు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బెంగళూరు నగరంలో ఆధిక్యత చూపగా, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ ముందుంజలో ఉంది. దీంతో అక్కడ బిజెపి పై తెలుగుదేశం చేసిన విషప్రచారం అనేది ఏమాత్రం ప్రభావం చూపలేదనే చెప్పాలి. అలాగే లింగాయత్ ప్రాభావిత ప్రాంతాల్లో కూడా బిజెపి ఆధిఖ్యత కనిపిస్తుంది. దీన్ని బట్టి సిద్ధరామయ్య కుటిల వ్యూహాన్ని లింగాయత్తులు గుర్తించారనే చెప్పాలి.  
national-news-karnataka-news-bjp-run-on-all-partie
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల పద్దతిని పరిశీలిస్తుంటే, అత్యధిక "ఎగ్జిట్ పోల్స్ అంచనాలు" నిజమయ్యేలాగే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎవరూ పార్టీ కార్యాలయం వద్ద కనిపించడం లేదు. ఫలితాల సరళి పూర్తిగా చూసిన తరువాతే పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను తెలుసుకుని, రాజకీయం నడిపేందుకు బెంగళూరుకు వచ్చిన గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లట్ ప్రస్తుతానికి హోటల్‌ కే పరిమితం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ కీలకం కానుందని ఫలితాల సరళిని బట్టి తేలికగానే అర్ధమౌతుంది. దీంతో ఆ పార్టీ ముఖ్యనేతలతో గులాంనబీ ఆజాద్ మంతనాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం . మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

national-news-karnataka-news-bjp-run-on-all-partie

national-news-karnataka-news-bjp-run-on-all-partie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పులు ₹250000 కోట్లకు చేరాయి! ఏపి ప్రస్తుతం అప్పుల కుప్ప
చంద్రబాబుపై జగన్ తొలి అస్త్రం ఏమిటో తెలుసా? తెలుసుకోండి!
తెదేపా పతనానికి నాడే పడ్డ పునాదులు - ఇక జగన్ జనం నమ్మకం నిలుపుతారనే నమ్ముదాం!
టిడిపి కుటుంబ ప్యాకేజీలకు వారసులకు వైసిపి సునామిదెబ్బ
జగన్ ప్రభుత్వం: సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం - సలహాదారుగా అజయ్ కల్లాం
నందమూరి కుటుంబానికి ఇంకొంత గౌరవం ఉన్నట్లే ఉంది-నారా కుటుంబం తుడిచిపెట్టుకు పోయింది
అవినీతి అక్రమాలే చంద్రబాబును టిడిపిని నిట్టనిలువుగా ముంచేశాయి
తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు బాబు తనతో పాటు కాంగ్రెస్ నూ చెరిచారు!
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
About the author