Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 8:23 am IST

Menu &Sections

Search

ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉంది : కర్నాటక ఎలక్షన్ మీద స్పెషల్ కామెంట్

ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉంది : కర్నాటక ఎలక్షన్ మీద స్పెషల్ కామెంట్
ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉంది : కర్నాటక ఎలక్షన్ మీద స్పెషల్ కామెంట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ను తలదన్నేలా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తలపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జిడిఎస్ అధినేత ఎమ్మెల్యే కుమారస్వామి గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకున్న సమయంలో బిజెపి పార్టీ రెండు పార్టీలకు షాక్ ఇచ్చింది.

karnataka-ipl-bjp-congress-jds

ఎలాగైనా కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బిజెపి చివరాకరికి జేడీఎస్ పార్టీ ని తేల్చడానికి సిద్ధమైపోయింది. ఇంకా ముందు బీజేపీ నాయకులు యడ్యూరప్ప...తమకు దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణతో పాటు 12 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని గవర్నర్ ని కోరడంతో….కర్ణాటక రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

karnataka-ipl-bjp-congress-jds

ఎలాగైనా దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనుకున్న బిజెపి...వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలో జేడీఎస్ ను మూడు ముక్కలుగా చేసేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. దీంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు......దేవెగౌడ కుమారస్వామి రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈ చీలిక జరగకుండా కుమారస్వామి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

karnataka-ipl-bjp-congress-jds

దీంతో సోదరుడిని ఎలాగైనా దారిలో పెట్టడానికి కుమారస్వామి శతవిధాల ప్రయత్నిస్తారు...మరో పక్క బిజెపి పార్టీ రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద కర్ణాటక ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం దేశ ప్రజలలో ఉత్కంఠనికి...సంచలనాలకు...తెరలేపుతుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య చివరాకరికి కర్ణాటక రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో చూడాలి!



karnataka-ipl-bjp-congress-jds
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం...!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!
మనం మంచి వాళ్ళం కాబట్టే రాహుల్ రాష్ట్రం లో అడుగుపెట్టాడు..!
భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పరువు తీసేసిన జగన్ ..!
ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఆ విషయంలో పవన్ ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న జనసేన కార్యకర్తలు..!
మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!
విశాఖ భూకుంభకోణం విషయంలో జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి గంటా..!
About the author

Kranthi is an independent writer and campaigner.