Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 7:25 am IST

Menu &Sections

Search

65 ఏళ్లు నిండిన అర్చకులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం!

65 ఏళ్లు నిండిన అర్చకులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం!
65 ఏళ్లు నిండిన అర్చకులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తిరుమల తిరుపతి దేవస్థానంలో 65 ఏళ్లు నిండిన అర్చకులను తొలగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు.  ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. నలుగురు ప్రధాన అర్చకుల పదవి కోల్పోనున్నారు.  రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ మూర్తి దీక్షితులు పదవి కోల్పోతారు. కాగా, స్వామి వారి సేవలపై నిన్న రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతాం అని ఈవో సింఘాల్ తెలిపారు.
tirupati-lord-venkateshwara-swamy-ttd-palaka-manda
కేంద్ర ఎక్స్‌పర్ట్‌ కమిటీతో అతి ప్రాచీన ఆలయాలను కాపాడాలని రమణ దీక్షితులు అన్నారు. ఇందులో పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా కలిగిన పరిపాలన సీనియర్ అధికారులు ఉండాలన్నారు. ప్రదానార్చకుడిగా నాకే టీటీడీ ఆభరణాల వివరాలు తెలియటంలేదు.. అన్యమతస్తుల విషయం రాజకీయాల విచక్షణకే వదిలేస్తున్నామన్నారు.  దార్మిక సభల ద్వారా ఆలయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రాజకీయ నాయకులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కూడా వ్యాపార కేంద్రంగా మారుస్తూన్నారన్నారు. 


ఏ చరిత్ర తెలియని పాలక మండలి, అధికారుల వలన ఆలయ ప్రతిష్ట మంట కలుస్తుందని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని, అందులో భక్తుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం స్వామి వారి సేవల సమయాన్ని కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. దీంతో స్వామి వారి సేవలు, ఆరాధన తగ్గిపోయాయని తెలిపారు. ఆగమ శాస్త్రంలో చెప్పినట్లు ఇటువంటి పిచ్చి చేష్టల వలన స్వామివారు ఆగ్రహానికి గురై మహాపరాదం జరుగుతుందన్నారు. 


tirupati-lord-venkateshwara-swamy-ttd-palaka-manda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వాతంత్ర సమరంలో మైలు రాయి ‘క్విట్ ఇండియా ఉద్యమం’!
బాలయ్య ‘ఎన్టీఆర్’బయోపిక్ ఫస్ట్ లుక్ అదుర్స్!
చుండ్రు పోవాలంటే..ఇలా చేయండి!
విజయ్ ‘సర్కార్’కి తప్పలేదు!
 గోదావ‌రి న‌ది ఉద్ధృతి..ధవళేశ్వరం బ్యారేజ్‌ గేట్లు ఎత్తివేత!
ఎన్టీఆర్ బయోపిక్ : చంద్రబాబు భార్య ఎవరో తెలుసా!
మహారాష్ట్రలో హ్యాకర్ల పంజా.. రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు!
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన విక్టరీ వెంకటేష్!
ఐటమ్ సాంగ్స్ లో అందుకే నటిస్తా!
‘నీవెవరో’ట్రైలర్స్ అదుర్స్!
కేరళా బాధితులకు అల్లు అర్జున్  విరాళం!
 ‘సూయీ ధాగా: మేడ్‌ ఇన్‌ ఇండియా’ అదిరింది!
 శంషాబాద్ విమానాశ్రయంలో.. జైపాల్ రెడ్డికి చేదు అనుభవం!
చెర్రీ నెక్ట్స్ డైరెక్టర్ అతడే!
రక్షాబంధన్‌ ఛాలెంజ్‌..ప్రతి ఒక్కరూ ఆచరించాలి!
ఇంత ఘోరమా..నాకు ఏడుపొస్తుంది..! : విజయ్ దేవరకొండ
తల్లితో సల్మాన్ ఖాన్ ఫోటో..వైరల్!
కేడి.నెం.1 పోస్టర్ చూస్తే షాక్!
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి!
రాహూల్ మళ్లీ కన్నుగీటారు!
గ్యాస్ - అజీర్తి కోసం టాబ్లెట్స్ వాడుతున్నారా..జాగ్రత్త!
తలపై వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయా!
భార్య అందంగా ఉందని ఆ ప్రబుద్దుడు ఏం చేశాడో తెలుసా!
నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి.
రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’రిలీజ్ డేట్ ఫిక్స్!
బ్రిటిష ఎయిర్ వేస్ సిబ్బంది పూజా హెగ్డే సీరియస్!
‘ఆర్ ఎక్స్ 100’దర్శకుడికి విలువైన బహుమతి!
‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీస్ కలెక్షన్లు!
వాహనదారులకు శుభవార్త!
బన్నీ ఆ దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నాడా?!
కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి..!
హర్రర్ కాన్సెప్ట్ తో వస్తున్న నయన్!
‘మౌనం మాటతోటి’కి సూపర్ రెస్పాన్స్!
ప్రభాస్ ‘సాహూ’ కథ ఇదే..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.