Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 8:08 pm IST

Menu &Sections

Search

కర్ణాటక గవర్నర్ వాజూబాయ్, జెడిఎస్ అధినేత దేవేగౌడ మీద పగతీర్చుకున్నారా?

కర్ణాటక గవర్నర్ వాజూబాయ్, జెడిఎస్ అధినేత దేవేగౌడ మీద పగతీర్చుకున్నారా?
కర్ణాటక గవర్నర్ వాజూబాయ్, జెడిఎస్ అధినేత దేవేగౌడ మీద పగతీర్చుకున్నారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనం పగ తీర్చుకున్నా మనుకుంటాం గాని, ఆ తీర్చుకొన్న పగ కాలసర్పమై దెండు దశాబ్ధాల తరవాత కూడా వేయి శిరస్సులతో బుసగొట్టవచ్చు, విషం చిమ్మవచ్చు. అది గమనించక మనమేదో సాధించామనుకుంటాం. కాని ఆ దెబ్బ ప్రభావం ఎంత బలంగా తగిలిందో మాజీ ప్రధాని దేవగౌడకు ఇప్పుడిప్పుడే సరిగ్గా అర్ధమై ఉండవచ్చని అంటు న్నారు చరిత్ర తెలిసిన వారు. ఆ కథేమంటే:  కాలచక్రాన్ని 22యేళ్ళ వెనక్కి త్రిప్పిచూద్ధాం-


1996లో జరిగిన ఒక రాజకీయ సన్ఘటన ఇప్పుడు కర్ణాటక ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఆసక్తి కలిగేలా ఇద్దరికి గుర్తుకువస్తుంది. నేడు కాంగ్రెస్ మద్దతిచ్చి సీఎం పీఠం పై కూర్చోబెడతామని ప్రయత్నించినా, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోలేక పోతున్న జేడీఎస్, దాని అధినేత దేవెగౌడ అప్పట్లో భారత ప్రధాని. ఈ వాజూభాయి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. అప్పుడేమైందో తెలుసా! 
karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g
నాడు గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అప్పటి ప్రధాని దేవెగౌడ సూచనతో అప్పటి రాష్ట్రపతి రద్దు చేశారు. శంకర్ సింగ్ వాఘేలా బీజేపీని చీల్చి కాంగ్రెస్ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అప్పుడు బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడిగా వాజూభాయే ఉన్నారు. అప్పుడు దేవెగౌడ రాజకీయంతో వాజూభాయి కళ్లెదుటే ఆయన బాజపా అధికారాన్ని పోగొట్టుకోగా, ఇప్పుడు పరిస్థితులు రివర్సయ్యాయి అనేకంటే బూమరాంగయ్యాయి అంటే సరిపోతుండవచ్చు. 


అందుకే వాజూభాయి చేసిన రాజకీయం కీలకం అయింది. నిర్ణయాత్మక పాత్రలో వాజూభాయి ఉండగా తన కుమారుడికి అంది వచ్చి నట్లే వచ్చిన సీఎం సీటు వస్తుందో? లేదో? తెలియని గందరగోల పరిస్థితి 
karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g

సీవోటర్ ఎండీ యశ్వంత్ దేశ్ముఖ్ తాజాగా దీనిపై ట్వీట్ చేయడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్  అయిపోయింది. దేవెగౌడ గత రెండు దశాబ్ధాల రెండేళ్ళ కర్మ ఫలితం అనుభవించబోతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g
ఇదీ పూర్వాశ్రమంలో వాజూభాయి వాలా దేవెగౌడా సంభందాలు. వాజూభాయి వాలా దేశ రాజకీయాల్లో ఇప్పుడే మార్మోగుతోన్నపేరు. నరెంద్ర మోదీ, రాహుల్ గాంధీ లాంటి హేమా హేమా లంతా ఉండగా, ఊరూపేరూ తెలియని వాజూభాయి పేరెందుకు మార్మోగుతోంది అని అనంటే — పై కథ వినిపించారు ఒక పాత్రికేయిడు. 
karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g
కర్ణాటక రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ కు మరోసారి తన మార్కు రాజకీయం రుచి చూపించి సీఎం పీఠం ఎగరేసుకు పోవడానికి సిద్ధమవుతున్న బీజేపీకి ఎంతో కీలక మైన వ్యక్తి ఈ వాజూభాయి. నేడు కర్ణాటక గవర్నరు పదవిలో ఉన్నది నాటి గుజరాత్ బిజెపి అధ్యక్షుడు ఈ వాజూ బాయే. రానున్న కాలములో ఈ దుస్థితి ఏర్పడు తుందని నాడు దేవే గౌడా ఊహించి ఉండరు.

తాతకు పెట్టిన బొచ్చె తలాపిన్నే ఉంటదనే నాడు సామెత కాస్త మోటుగా వినిపించిన అది యాధార్ధమని ఋజువైంది మరోసారి.  
 karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g
karnataka-news-national-news-ex-pm-deve-gowda-ex-g
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
About the author