Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

తిరుమలేశుడికి నైవేద్యం అందుకే తగ్గించారా?!

తిరుమలేశుడికి నైవేద్యం అందుకే తగ్గించారా?!
తిరుమలేశుడికి నైవేద్యం అందుకే తగ్గించారా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలోనే కాదు ప్రపంచంలో సైతం ఎంతో గొప్పగా ప్రసిద్ది పొందింది తిరుపతి.  ఇక్కడి తిరుమలేశుడిని నిత్యం దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. తాజాగా ఇప్పుడు తిరుమలేశుడి సన్నిధిలో ఎన్నో అపచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయని..ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలి సమావేశంలో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు పదవీ విరమణను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 
tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu
ఈ నేపథ్యంలో పూర్వపు మిరాశీ వ్యవస్థ ఆధారంగా గొల్లపల్లి కుటుంబం తరఫున వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి వారి తరఫున శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ వంశీయుల నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే..శ్రీవారికి సమర్పించే నైవేద్యాలను రోజురోజుకు తగ్గి చేస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణ చేస్తున్నారు.
tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu
ఒకప్పుడు శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు తయారుచేయించి నైవేద్యంగా సమర్పించేవారు. ఈ ప్రసాదాల గంగాలతో ఆలయం నిండిపోయేది. అయితే ప్రస్తుతం 12 రంగాలలో మాత్రమే ప్రసాదాలు నైవేద్యం సమర్పిస్తున్నట్లు చెప్తున్నారు. ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం చేయించాలని పేరుతో స్వామివారికి సమర్పిస్తున్న నైవేద్యాల పరిమాణాన్ని తగ్గించేశారని అర్చకులు చెబుతున్నారు.  అయితే తిరుపతిలో రోజు రోజుకీ భక్తుల సంఖ్య బాగా పెరిగిపోతుందని..గతంలో 20 నుంచి 30 వేల మంది వచ్చే వారని..కానీ ఇప్పుడు 70 వేల నుంచి లక్ష మంది భక్తలు సైతం రోజూ దర్శనానికి వస్తున్నారని..దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వామివారికి సమర్పించే నైవేద్యాలను భారీగా తగ్గించినట్లు చెబుతున్నారు.
tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu
ఒకసారి నైవేద్యం సమర్పించడానికి గంగా లను లోనికి తీసుకెళ్లడం, ఆ తరువాత బయటకు తరలించడానికి దాదాపు అరగంట సమయానికి పైగా పడుతుందని చెబుతున్నారు. ఆ సమయంలో మూడువేలమంది దర్శనం చేసుకునే అవకాశం కోల్పోతారని ఉద్దేశ్యంతో నైవేద్యం రంగాలను తగ్గించారు. దీన్నే రమణదీక్షితులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో రోజుకు ఇంతమందికి దర్శనం చేయించామని గొప్పగా చెప్పుకునే ఎందుకు అధికారులు తపన పడుతుంటారు. ఇది తప్పు కూడా కాదు.
tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu
అయితే దర్శనం చేయించే పేరుతో ఆలయ సంప్రదాయాలకు, స్వామివారి కైంకర్యాలకు పరిమితులు విధించడమే  తప్పు అంటున్నారు.  ఈ  సందర్భంగా  రమణదీక్షితులు మరో ఆరోపణ కూడా చేశారు. తోమాలసేవ వంటివి 5 నిమిషాల్లో ముగించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇది కూడా ఎక్కువ మంది భక్తులకు దర్శనం చేయించడానికి అనేది వాస్తవం. గతంలో ఏకాంత సేవకు సుప్రభాత సేవకు మధ్య అరగంట కూడా విరామం ఉండేది కాదు. దీనిపైన విమర్శలు రావడంతో ఇప్పుడు నిర్ణీత సమయానికే ఈ రెండు సేవలు నిర్వహిస్తున్నారు.
tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu

గత కొంత కాలంగా రమణ దీక్షితులకు అధికాలకు మద్య విభేదాలు రావడం వల్లనే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని..గతంలో మరి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయలేదని అధికారులు ప్రశ్నిస్తున్నారు.  ఏది ఏమైనా..నైవేద్యాల కుదింపు, సేవల సమయం తగ్గింపు రమణదీక్షితులు అనుమతితోనే జరిగిందా లేదా అనేది కాదు. అసలు అలాంటి మార్పులు చేశారా లేదా, ఇది సంప్రదాయ సమ్మతమేనా అనేది తేల్చాల్సిన అంశం.


tirumala-tirupathi-balaji-temple-ramana-dekshitulu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
పవన్ మూవీ అక్కడ కూడా ఢమాల్!
‘2.ఒ’ప్రచారం మామూలుగా లేదు!
నయన్ కి అంత డిమాండా?!
దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్ లీక్!
అందుబాటు ధరలో నోకియా ఫీచర్ ఫోన్!
రాజకీయాల్లోకి మరో సినీనటుడు..ఎమ్మెల్యేగా పోటీ!
శ్రీను వైట్ల కమ్ బ్యాక్..‘అమర్ అక్బర్ ఆంటొని’ప్రీమియర్ టాక్ అదుర్స్!
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.