Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 1:45 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: ఈ రాజకీయ నేఱగాళ్లతో మన ప్రజాస్వామ్యం నిలబడుతుందా!

ఎడిటోరియల్: ఈ రాజకీయ నేఱగాళ్లతో మన ప్రజాస్వామ్యం నిలబడుతుందా!
ఎడిటోరియల్: ఈ రాజకీయ నేఱగాళ్లతో మన ప్రజాస్వామ్యం నిలబడుతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కర్ణాటక రాజకీయాలు ఆరితేరిన నాటకాలను తలపిస్తున్నాయి. త్రిముఖ పోటీతో ఎన్నికల్లో పాల్గొన్న ఈపార్టీలకు ప్రజలు మాత్రం ఓటుహక్కు వినియోగించుకొని, రాజకీయా ల పట్ల తమ అసంధిగ్దత ఓట్ల రూపంలో కృమ్మరించారు. అదే పార్టీల గెలుపులో బయటపడింది. ఎవరికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెసే బలాన్ని ఇవ్వలేదు. మీరు మాకెలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చేయండి న్యాయంగా అంటూ బాధ్యత ఆ మూడు పార్టీలకే వదిలి దృశ్యం చూడటం మొదలెట్తారు.


అయితే సీన్ కుక్కల కొట్లాటలా మారింది. బరి వెలుపల నుండి బరిలో జరిగే మల్ల యుద్ధం చూసే రాజకీయ నాయకులందరూ బిజెపి, బిజెపి యేతర వర్గాలుగా మారి ఎవరి కి తోచిన తీర్పులు వారిస్తున్నారు. అయితే వారి వారి రాష్ట్రల్లో వారి నిర్వాకాలు చూసుకోకుండా బాజపా పై రాళ్లు వేయటం, రానున్న 2019లో బాజపా దేశ వ్యాప్తంగా ఓటమి చవి చూస్తుందని తమకు నచ్చిన విధంగా మాట్లాడుతూ, శబ్ధకాలుష్యం వెదజల్లు తున్నారు.

karnataka-news-national-news

కర్నాటక ఎన్నికలకు ముందు సోనియా గాంధి, రాహుల్ గాంధి, మమతా బెనెర్జి, చంద్ర బాబు తదితరులంతా బాజపా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తుందని అంటున్నారు. అయితే ఇక్కడ బాజపా పత్తిత్తు అని చెప్పట్లేదు. అదీ ఆ తానులో ముక్కే. అయితే వీళ్ళు చెప్పే శ్రీరంగనీతులు గుఱించే ఈ బాధంతా!


కాంగ్రెస్ నాడెన్ని కాంగ్రెస్ యెతర ప్రభుత్వాలను కూల్చిన దాఖలాలు లేవు. 1974 లో కాంగ్రెస్ ఏమాసించి ఎమర్జెన్సీ పెట్టింది. పార్లమెంట్ సభల తలుపులు వేసి మరీ ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసింది, కాంగ్రెస్ దానికి తన అనుమతి ఇస్తూ చంద్రబాబు లేఖ ఇచ్చారు. అలాగే 1996 లో గుజారాత్లో ఇదే హెచ్ డి దేవెగౌడ పనిగట్టుకొని మరీ బాజపా ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ను గద్దెక్కించాడు. ఇక మమత ఇతే చెప్పక్కర్లేదు ఏ ఎన్నికలైనా అరాచకం లేకుండా నిర్వహించిన దాఖలాలున్నాయా? నిన్నటి కి నిన్న పంచాయతీ ఎన్నికల్లో వెలాదిమంది గాయపడగా వందలాది మంది మరణించారు ఇవన్నింటినీ ప్రజాస్వామ్యం అనగలమా? ఇక బీహార్లో లాలు సమయంలో జరిగింది పాలనేనా? దాన్ని మృగరాజ్యం చేసిందెవరు?

karnataka-news-national-news

ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకారి చంద్రబాబు నాడు ఎమెల్యేలందరిని కూడగట్టుకొని నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచిన రాక్షస కృత్యం ప్రజల మనో ఫలకాలనుండి తొలగిపోలేదు. అలాగే పరస్త్రీలను చేబట్టినట్లు 23 మంది ప్రతిపక్ష ఎమెల్యేలను బెదిరించో బామాలో తన పార్టీలోకి తెచ్చుకొన్న తీరు ఏ ప్రజాస్వామ్యానికి చిహ్నం. ఈ నేఱగాళ్ళే నేడు మరోనేర్ఱగాణ్ణి తమ చూపుడు వేలు తో చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేళ్ళు వారిని వారికే చూపిస్తున్నాయని గమనించటం అవసరం.


కర్నాటకలో ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్, మమత, చంద్రబాబు తదాది పంచమాంగ దళాలు, నాడు జెడిఎస్ ను బిజెపి బి కూటమి అని వ్యాఖ్యానించలేదా? అలాంట ప్పుడు ఎన్నికలయ్యాక ఈ జెడిఎస్ వీరికి ఎలా ముద్దోచ్చింది? ఇది కాంగ్రెస్ అవకాశవాదం కాదా? నిప్పు నిప్పు అంటూ తనకు తానే రాజకీయ ఆత్మహత్య చేసుకునే చంద్ర బాబు బిజెపిని కర్ణాటకలో ఓడించమని అశ్వథామ...హతః నరుడుగాదు కుంజరః అన్నట్లు పరోక్షంగా కాంగ్రెస్ కు ఓటెయ్యమని చెప్పలేదా? ఈయన్న శాసనసభ వెదికగా పాతివ్రత్య కథలు చెపటం ...చూస్తుంటే పచ్చి వ్యభిచారి పతివ్రత కథలు చెప్పినట్లు వినిపించట్లేదా? కనిపించట్లేదా? పరమతస్థులను హైందవ క్షెత్రంలోకి పాలకులకు లుగా తెచ్చి అక్కడ హైందవ మతంపై హత్యాచారం చేయట్లేదా?

 karnataka-news-national-news

ఎన్నికలకు ముందు జెడిఎస్ తో పొత్తుపెట్టుకోకుండా, ఎన్నికల్లో జెడిఎస్ ను ధారుణంగా విమర్శించి ఎన్నికలైనాక తరవాత దానితో కూడటం కాంగ్రెస్ చెసేది వ్యభిచారం కాదా! దాన్నికి మద్దతిచ్చెవాళ్లంతా జరిగే వ్యభిచారం చూస్తూ స్వకుచ మర్ధనం చేసుకునే వాళ్ళు కాదా! ఇక్కడెవరికీ బిజెపిని వేలెత్తి చూపే పాతివ్రత్యం లేదు. అంటే కాదు రెచ్చిపోయే బిజెపిని ప్రజలే చంపేస్తారు. బిజెపి యేతర పక్షాలు బిజెపి గోరును కూడా తాకలేవు. 

karnataka-news-national-news

గవర్నర్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలను కూల్చిన చరిత్రంతా కాంగ్రెస్ దే! అలాగే గవర్నర్ ప్రభావంతో ప్రభుత్వం కూల్చుకొని చరిత్ర తెలుగుదేశానిదే! అలాగే గవర్నర్ సహాయంతో చంద్రబాబు వర్గం నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని చీల్చిన చరిత్ర తెలుగుదేశానిదే!

karnataka-news-national-news

*ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను, అన్నీ రాజకీయ పార్టీలు ప్రజలతో కలిసి పోట్లాడి రద్దు చేయాలి

*దేశాధ్యక్షుణ్ని, స్పీకరును ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునే వ్యవస్థలను తీసుకురావాలి

*అలాగే పార్టీ ఫిరాయించిన వాళ్ళు తమ శాసనసభ్యత్వాన్ని అనియంత్రితంగా కోల్పోయినట్లుగా ఫిరాయింపు చట్టాన్ని సవరించాలి .  

* రికాల్ చట్టం చేయాలి.


ఇవి చేయని నాడు మనకు ప్రజాస్వామ్యం అవసరం లేదు. నిరంకుశత్వమే బెటర్.  ఇలా ప్రశ్నిస్తూ పోతే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ఈ దేశంలో భారమాత ప్రజాస్వామ్యాన్ని చెరపట్టినవాడే. 

karnataka-news-national-news

karnataka-news-national-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
About the author