Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 5:31 am IST

Menu &Sections

Search

పవన్ మరోసారి క్లారిటీ 175 స్థానాల్లో... జనసేనకు అంత సీన్ ఉందా..!

పవన్ మరోసారి క్లారిటీ 175 స్థానాల్లో... జనసేనకు అంత సీన్ ఉందా..!
పవన్ మరోసారి క్లారిటీ 175 స్థానాల్లో... జనసేనకు అంత సీన్ ఉందా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయబోతోందని అది కూడా ఒంటరిగా అని స్పష్టత ఇచ్చాడు. అయితే ఇదే విషయాన్ని రెండో సారి కూడా చెప్పాడంటే ఇదే నిజమనుకోవచ్చు. అయితే ఇన్ని  రోజులు కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ తో ఒక్క సారిగా కమ్యూనిస్టులకు దిమ్మ తిరిగిందని చెప్పవచ్చు. 

pavan-kalyan-janasena

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగాలనే ఆలోచన చేసిన పవన్‌ కొంతకాలంగా ఒంటరి పోటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన సొంత ఆలోచనో, ప్యూహకర్త దేవ్‌ వ్యూహమో తెలియదు. తన బలమెంతో తనకు తెలియదని, ఎన్ని స్థానాల్లో బలముంటే అన్ని స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తుందని ఒకప్పుడు చెప్పాడు. ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీచేసేంత బలం వచ్చిందని భావిస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటివరకు బలం అంతగా లేకపోయినా త్వరలోనే ప్రారంభమయ్యే బస్సు యాత్ర కారణంగా బలం పెరుగుతుందని భావిస్తుండవచ్చు.

pavan-kalyan-janasena

జనసేన, లోక్‌సత్తాతో కలిసి కూటమి కడతామని  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈమధ్య మీడియాకు చెప్పారు. ఒంటరి పోటీ అని పవన్‌ చెప్పాక రామకృష్ణ ఇలా ఎందుకు చెప్పారో తెలియదు. జనసేన, లోక్‌సత్తాతో కలిసి కూటమి ఏర్పాటు రామకృష్ణ వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. కూటమిగా ఏర్పడాలనేది విధాన నిర్ణయమైతే అందరూ ఉమ్మడిగా ప్రకటన చేసేవారే. ఏపీ రాజకీయాల గురించి లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ ఇప్పటివరకు మాట్లాడిన దాఖలాలు లేవు. 

pavan-kalyan-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!