Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 5:51 pm IST

Menu &Sections

Search

సందు దొరికిందికదా అని ఉతికేసిన బాబు..

సందు దొరికిందికదా అని ఉతికేసిన బాబు..
సందు దొరికిందికదా అని ఉతికేసిన బాబు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎట్టకేలకు కర్ణాటక రాజకీయలలో నెలకొన్న ప్రతిస్థంభనకు నేటితో తెరపడింది. ముచ్చటగా మూడోసారి సీఎం కుర్చీమీద కూర్చుందామనుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ముచ్చటగా మూడురోజులు కూడా అవకుండగానే సీఎం పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈరోజు సాయంత్రం ఆయన బలాన్ని నిరూపించలేకపోయాడు కాబట్టి స్వయంగా తన రాజీనామాను గవర్నరు కు సమర్పించారు.

chandrababu-comments-over-modi-and-amith-shah

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల గురించి వాఖ్యలు చేస్తున్నది మాత్రం సీఎం చంద్రబాబు కావడం విశేషం. సందు దొరికినపుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా  వాఖ్యలు చేస్తూ వచ్చారు. మొన్న గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు యెడ్డీని పిలవడాన్ని తప్పుబట్టిన ఆయన, బలపరీక్షపై సుప్రీంకోర్టు కలుగజేసుకొని తన నిర్ణయాన్ని తెలియపరచడాన్ని ట్విట్టర్ వేదికగా స్వాగతించాడు.

chandrababu-comments-over-modi-and-amith-shah

ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన- కర్ణాటక రాజకీయాల గురించి స్పందిస్తూనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీని ఆడిపోసుకున్నాడు. మాయమాటలు చెప్పి మోసం చేయడం కేంద్రానికి కొత్తేం కాదని తెలిపాడు. సరిగ్గా నాలుగేళ్ల కిందట మోడీ, అమిత్ షాలు రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు వారికేం తెలియదన్నట్లుగా  అమాయకుల్లా ప్రవర్తిస్తున్నారని అరోపించారు. అప్రజాస్వామ్య విధానాలను పాటిస్తూ దేశానికే తలమానికం తెస్తున్నారని విమర్శించారు. అప్పుడు దేశాన్ని ఉద్దరిస్తాం అని చెప్పి ఇప్పుడు రాష్ట్రాలని గుప్పెట్లోకి తెచ్చుకొని సర్వ నాశనం చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.


chandrababu-comments-over-modi-and-amith-shah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!