Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 9:40 pm IST

Menu &Sections

Search

వామ్మో పవన్ అదే ఫిక్సయినట్లున్నాడుగా!

వామ్మో పవన్ అదే ఫిక్సయినట్లున్నాడుగా!
వామ్మో పవన్ అదే ఫిక్సయినట్లున్నాడుగా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత ఎన్నికలలో టీడీపీకి మద్దతుపలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో మాత్రం ఒంటరిగా పోటీకి వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అన్ని శాసనసభ స్థానాల్లో పోటీచేయడానికి తగిన ప్రణాళికలు రచించిన ఆయన తన పార్టీకి సంబంధించి ప్రచారపర్వానికి కూడా పూనుకున్నాడు.

pavan-kalyan-janasena-will-going-to-be-a-key-facto

ఈ క్రమంలోనే శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన జరగబోయే 2019 ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో  ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అసలు అన్ని స్థానాలలో జనసేన పోటీ చేయడమనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, పవన్ ఏకంగా జనసేననే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పడం రాజకీయ ప్రముఖుల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసింది.

pavan-kalyan-janasena-will-going-to-be-a-key-facto

కొందరు ఆయన మాటలని అతిశయోక్తి అంటుంటే, మరికొందరు మాత్రం పవన్ మాటలను సమర్థిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందనేది నమ్మాల్సిన వాస్తవం, అయితే ఆపుడు పవన్ ను చూసి ఓటు వేసిన మద్దతుదారులు అందరు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు వేసీ తీరుతారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు పవన్ కు పెట్టనికోటగా మారినా ఆశ్చర్యంలేదు.

pavan-kalyan-janasena-will-going-to-be-a-key-facto

పవన్ కు ఎక్కువ మంది యువతనే మద్దతుదారులు కాబట్టి వారి ఓట్ల వల్ల కనీస స్థానాలలో జనసేన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు జనసేన ఓట్లు చీలగొట్టడంతోపాటు మరికొన్ని స్థానాలను గెలుచుకొని కర్ణాటకలో జరిగినట్లు ఇక్కడ ఇటు టీడీపీ కి గాని, అటు వైసీపీకి గాని స్పష్టమైన మెజారిటి రాకుండా అడ్డుపడి చివరకు హంగ్ ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో  కీలకమవబోతుందని పవన్ నమ్మడం వల్లనే అలా మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వంలో కీలకశాఖలను దక్కించుకొనే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి.


pavan-kalyan-janasena-will-going-to-be-a-key-facto
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!
చంద్ర బాబు ఇంగ్లీష్ చూశారా ... నేషనల్ మీడియా షేక్ అయ్యింది ..!
బాబు ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు ... అయినా ఎన్నికల్లో గెలుస్తాడా ...!
వర్మ మీద నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కు వెళుతుందా .. ?
చంద్ర బాబు ను చీల్చి చెండాడిన సోషల్ మీడియా ..!