Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 12:49 pm IST

Menu &Sections

Search

పెట్రోల్ కహానీ..సామాన్యుడి పరేషానీ!

పెట్రోల్ కహానీ..సామాన్యుడి పరేషానీ!
పెట్రోల్ కహానీ..సామాన్యుడి పరేషానీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రారంభమైన పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది. పెట్రో ధరల పరుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పెట్రో ధరలపై సామాన్యుడు తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు..పెట్రోల్ ఫై ఆంధ్రప్రదేశ్ తినేది 26..కేంద్రం పొందేది 12 Rs. (నింద కేంద్రం ఫై రాజభోగలు రాష్ట్రాలకు) లెక్కలతో సహా మీ ముందుకు. 

fuel-prices-have-hit-record-highs-india-bjp-congre

చాలామంది సామాన్యులకు ఇప్పుడు పెట్రోల్ రేటు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది, రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడికి భారంగా పరినమిస్తున్న సమయంలో ఎంతోమంది కేంద్ర ప్రభుత్వం ని తిట్టడం పరిపాటి అయిపోయింది. ఇక అసలు విషయానికి వద్దాం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ని కొలమానంగా  తీసుకుంటే.. ఈరోజు విజయవాడలో పెట్రోల్ రూ.82 ఇది సామాన్యుడికి చాలా భారమే అయితే ఇంత ధర దేనికి అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రెట్లు తక్కువే ఉన్నప్పటికీ ఈ భారం ప్రజలపై మోపడం చాలా తప్పు అని మెజారిటీ వర్గం వారి వాదన,ఇకపోతే ఇక్కడ మీకు అన్ని లెక్కలు పరిశీలించిన నిర్దారణ చేసుకోవచ్చు.

fuel-prices-have-hit-record-highs-india-bjp-congre

బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు 78$, బ్యారెల్ అంటే 159లీటర్లు,రూపాయి విలువ మార్కెట్ లో ఈరోజు 68₹ గా ఉంది డాలర్ తో పోల్చుకుంటే, అనగా ఒక బారెల్ ఆయిల్ 78$×68Rs.=5304Rs.(159లీటర్లు కి)+1.5$ షిప్పింగ్ చార్జెస్(1.5×68=102) టోటల్ గా 5304+102=5406÷159=34 Rs. కి లీటర్ క్రూడ్ ఆయిల్ మనదేశానికి #చేరుతున్న ధర...ఈ 34 Rs. కి ఎంట్రీ టాక్స్-రిఫెయినరీ ప్రాసెసింగ్&లాండింగ్ కాస్ట్ 2.70 Rs.OMC మార్జిన్, ట్రన్సుపోర్టెషన్ &Fright చార్జెస్ 3.30Rs. ఇక్కడితో టోటల్ 34+2.70+3.30=40 Rs. కి రిఫెయినరీ నుండి ట్యాంకర్ల ద్వారా బయటికి వస్తుంది.
fuel-prices-have-hit-record-highs-india-bjp-congre
ఇలా వచ్చినడానిఫై కేంద్రం 20 Rs. Excise Duty+రోడ్ సెస్ విదిస్తుంది, అనగా 40+20=60  తో ఆయా రాష్ట్రాలకు పెట్రోల్ ట్యాంకర్లు చేరుకుంటాయి,  ఇకఅసలుకథఇక్కడేఉంది ఇలావచ్చిన పెట్రోల్ ఫై ఆయ పెట్రోల్ బంక్ యజమానుల కమిషన్ 4Rs.సో టోటల్ గా 64`  కి చేరింది, ఇక 64Rs. ఫై మన రాష్ట్రం విదిస్తున్న వాట్ 27%(అప్రాచ్మేట్లై) + 0.25పైసా పొల్యూషన్ సెస్అం టే 64 Rs.లో 27% అనగా 17.5Rs. (విత్ 0.25పైసా)  టోటల్ గా ఇప్పుడు పెట్రోల్ ధర 81.5 Rs. కి మనకు లభిస్తుంది(ఇక్కడ ట్రన్సుపోర్టు ని బట్టి పైసల్లో తేడా ఉంటుంది ఒక్కో నగరానికి) అందరు అనుకుంటున్నట్టు ఈ 82 Rs. లో కేంద్రానికి 20 Rs. టాక్స్ ల ద్వారా అందినది కదా అలా వచ్చిన 20 Rs. లో 14th కమిషన్ ద్వారా 42% ని కేంద్రం  మరలా రాష్ట్రాలకు తిరిగి ఇస్తుంది అంటే అటు-ఇటుగా 8 Rs. కేంద్రం తిరిగి ఆయా రాష్ట్రాలకు బదిలీ చేస్తుంటుంది.