Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 12:27 am IST

Menu &Sections

Search

"ఆయన" తల్లిపై జేసీ అనుచిత వాఖ్యలు..

"ఆయన" తల్లిపై జేసీ అనుచిత వాఖ్యలు..
"ఆయన" తల్లిపై జేసీ అనుచిత వాఖ్యలు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ నేత, అనంతపురం ఎంపీ ఏది చేసినా, మాట్లాడినా వివాదస్పద రీతిలోనే ఉంటాయి. నేను ఏమి చేసినా, అనినా ఎవరూ ఏమీ చేయలేరు, నాకు ఎవరూ ఎదురు తిరగలేరు అనే ధోరణిలో ఆయన ప్రవర్తించడం జరుగుతుంటుంది. గతంలో ఇండిగో సిబ్బందిపై ఆయన వ్యవహరించిన తీరు, సాక్షాత్తు పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలను నీయబ్బ వెళ్లిపోండి అని దూషిస్తూ జరిగిన సంఘటనలే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. 

jc-diwakar-reddy-abusive-comments-on-gooty-muncipa

కాగా ఆయన ఇప్పుడు మళ్ళీ వివాదస్పద వాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. ఏకంగా మున్సిపల్ చైర్ పర్సన్ కుమారుడిపై ఆయన అనుచిత వాఖ్యలను చేయడం తెలుగుదేశం పార్టీలో కొత్త రగడను సృష్టిస్తోంది. వివరాల్లోకివెళితే అనంతపురం జిల్లాలో గల గుత్తి మండలంలో జేసీ పర్యటించారు. ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తి ప్రాంతాన్ని సందర్శించారు.

jc-diwakar-reddy-abusive-comments-on-gooty-muncipa

ఈ పర్యటనలో ఉన్న జేసీకి మాజీ ఎమ్మెల్యే గుప్తా ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గురించి కొన్ని విషయాలను తెలియజేశాడంట. తనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి ఎమ్మెల్యేని సైడ్ పెడుతుండడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తితో ఉండటం, ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా గుత్తి  మున్సిపల్ చైర్ పర్సన్ తులసమ్మ తనయుడు శీను మాట్లాడిన తీరును ఆయన జేసీకి వివరించినట్లు సమాచారం. దీంతో క్రోపొదిక్తుడయిన జేసీ శ్రీనును ఉద్దేశిస్తూ నేను తలచుకుంటే నువ్వు , నీ తల్లి ఉండరు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. రాజకీయలలో విమర్శలు సహజం కానీ ఇలా మహిళను, అందులోనూ ఒక తల్లిని అవమానించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


jc-diwakar-reddy-abusive-comments-on-gooty-muncipa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!
మావోయిస్టుల దెబ్బ ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు...!
అఖిల్ విషయం లో భాద పడ్డ నాగార్జున...!
ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ... చుక్కలు చూపిస్తున్న రేట్లు...!
అవి తగ్గించు కోండి... అభిమానులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్...!
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!