Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 1:28 am IST

Menu &Sections

Search

బాబు బట్టలూడదీసి కొడతా గుర్తుపెట్టుకో : పవన్

బాబు బట్టలూడదీసి కొడతా గుర్తుపెట్టుకో : పవన్
బాబు బట్టలూడదీసి కొడతా గుర్తుపెట్టుకో : పవన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ సారి ఎన్నికలలో పూర్తిస్థాయిలో బరిలోకి దిగాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకు తగ్గట్టుగానే  వ్యూహాలను రచిస్తూ ప్రత్యర్థులకు సవాలును విసురుతున్నాడు. ఈ క్రమంలోనే పోరాటయాత్ర పేరుతో శ్రీకాకుళం నుండి బస్సు యాత్రను కొనసాగిస్తున్న ఆయన తన యాత్ర సమయంలో ఎదురవుతున్న అవరోధాలపైన, నిన్న రాత్రి తనకు ఎదురయిన సంఘటనపైన స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు.

pavan-kalyan-serious-warning-to-cm-babu

నేడు టెక్కలిలో పవన్ ప్రసంగిస్తూ దేశంలో ఎక్కడికెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు సైనికుడు కనిపిస్తాడని, సెల్యూట్ చేస్తుంటాడని చెప్పుకొచ్చాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళంలో భరతమాతకు గుడి ఉందన్న ఆయన తాను మిలటరీ చొక్కా వేసుకొని శ్రీకాకుళం జవానులందరికి నివాళులు తెలుపుతున్నట్లు తెలిపాడు. 

pavan-kalyan-serious-warning-to-cm-babu

చంద్రబాబు బెదిరింపుల గురించి ప్రస్తావిస్తూ పలాసలో తన బస్సు యాత్ర కొనసాగనివ్వకుండా లారీలు అడ్డుపెట్టారని, తాను అన్నీ తెగించే ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లు, ఏదయినా చేయడానికి వెనుకాడబోనన్న విషయం బాబు గుర్తు పెట్టుకోవాలి అని తెలిపాడు. అంతేగాక నిన్న రాత్రి తాను సేదదీరుతుండగా రౌడీలను పంపి హత్యాప్రయత్నం చేశాడని తెలిపిన పవన్, జనసేనలో ఉన్న అందరూ సైనికులని, అలాంటి రౌడీలు మళ్ళీ ఎదురయితే తరిమి తరిమి బట్టలూడదీసి కొడతామన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని ఈ సారి ఘాటు వార్నింగ్ ఇచ్చాడు. పవన్ ఈ మధ్యకాలంలో బాబుపై ఘాటు వాఖ్యలు చేసినా మళ్ళీ ఇంత రీతిలో ఎక్కడా చేయలేదు. మరి ఈ వాఖ్యాలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


pavan-kalyan-serious-warning-to-cm-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!
నాగ చైతన్య మాటలకు అందరూ ఫిదా..!
రాహుల్ లో పప్పు తనానికి మరొక నిదర్శనము...!
మహేష్ బాబు కు ఒక లెక్క మిగతా వారికి ఒకలెక్కనా...!
టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!
తెరాస విషయం లో అమిత్ షా ఏం నటిస్తున్నాడు...!
దుమ్ముదులుపుతున్న అరవింద లేటెస్ట్ టీజర్...!