Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 6:16 pm IST

Menu &Sections

Search

కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ సీరియస్!

కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ సీరియస్!
కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా ఎంతో ఉత్కంఠత రేపిన కర్ణాటక రాజకీయం..నిన్నటితో కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. జేడీఎస్ నేత కుమార్ స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేశారు.  కేంద్రం నుంచి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహూల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మాయావతి ఏపి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర ప్రముఖ జాతీయ నేతలు వెళ్లారు.  మొత్తానికి కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నేతల సందడి  బాగా పెరిగిపోయింది. 
karnataka-cm-kumara-swamy-jds-mamatha-benarji-chan

2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ప్రమాణ స్వీకార వేదికపై కనిపించింది. బీజేపీ యేతర పార్టీ నాయకులతో వేదిక నిండిపోయింది.  ఇదే కార్యక్రమానికి హాజరైన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అంత ఉత్సాహంగా కనిపించలేదు. ట్రాఫిక్ ఏర్పాట్లు ఆమెను తీవ్ర అసహనానికి గురిచేశాయి. వేధికపైకి వస్తూనే ఆమె సీరియస్ గా డీజీపీ నీలమణి రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటీ ఏర్పాట్లు? అంటూ చీవాట్లు పెట్టారు.
karnataka-cm-kumara-swamy-jds-mamatha-benarji-chan
ఆమె ఆగ్రహాన్ని చూసి కుమారస్వామి, దేవెగౌడ, ఇతర నేతలు బిత్తరపోయారు. ప్రమాణస్వీకారం కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్న మమత నేరుగా విధానసౌధకు బయలుదేరారు.  ఇదే సమయంలో వీవీఐపీలు, కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు హాజరుకావడంతో ఆమె వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఎదురయ్యాయి. డీజీపీపై మమత ఆగ్రహానికి ఇదే కారణమని చెబుతున్నారు. 


karnataka-cm-kumara-swamy-jds-mamatha-benarji-chan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
పవన్ మూవీ అక్కడ కూడా ఢమాల్!
‘2.ఒ’ప్రచారం మామూలుగా లేదు!
నయన్ కి అంత డిమాండా?!
దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్ లీక్!
అందుబాటు ధరలో నోకియా ఫీచర్ ఫోన్!
రాజకీయాల్లోకి మరో సినీనటుడు..ఎమ్మెల్యేగా పోటీ!
శ్రీను వైట్ల కమ్ బ్యాక్..‘అమర్ అక్బర్ ఆంటొని’ప్రీమియర్ టాక్ అదుర్స్!
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.