Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 8:58 am IST

Menu &Sections

Search

టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..

టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..
టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఏ పోరాటానికి మద్దతు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాకచక్యంగా వ్యవహరించిన తీరు తెలిసిందే. ఫలితంగా విభజన జరిగిన తరువాత అటు రెండు తెలుగు రాష్ట్రాలలో మధ్యవర్తిగా వ్యవహరించిన మూలాన టీడీపీ అన్యాయమయిపోకుండా కాపాడుకున్నాడు.

motkupalli-narasimhulu-r-krishnayya-likely-to-leav

ప్రస్తుతం ఏపీలో  టీడీపీ పరిస్థితి బాగానే ఉన్నా తెలంగాణాలో మాత్రం రేపోమాపో పూర్తిస్థాయిలో నెలకొరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టీడీపీకీ గుడ్ బై చెప్పగా ఇప్పుడు పార్టీకి చెందిన మరో ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వాళ్ళు రేపో మాపో పార్టీనుండి బయటకి వెళ్లే సూచనలు కనిపిస్తోన్నాయి.

motkupalli-narasimhulu-r-krishnayya-likely-to-leav

ఎందుకంటే నేడు హైదరాబాదులో జరిగిన మహానాడు సమావేశానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు,  బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమయింది. అసలే వీళ్ళు  తమ పార్టీ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్నారు. అందులోనూ చాలా సందర్భాలలో పరోక్షంగా విమర్శలు చేశారు కూడా. అలాంటిది వీరిద్దరు మహానాడుకి హాజరవకపోవడం, వీరు కొద్దిరోజుల్లోనే పార్టీ ఫిరాయించబోతున్నారు అనే అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఏదిఏమయినా వీరు ఇద్దరు పార్టీ మారితే మాత్రం తెలంగాణలో టీడీపీ దాదాపు మునిగిపోయినట్లే. మరి బాబు వీరిని పార్టీ మారకుండా ఎలా బుజ్జగిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.


motkupalli-narasimhulu-r-krishnayya-likely-to-leav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు సమాచారం అందింది ... వైస్సార్సీపీ దే విజయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చంద్ర బాబు ఇటువంటి మాటల వల్లన పరువు పోతుందని గ్రహించవా ..!
వైస్సార్సీపీ కి 140 సీట్లు ... టీడీపీ 35 సీట్లు కానీ ..!
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !