Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 8:10 pm IST

Menu &Sections

Search

తిరుమల వ్యవహారం బాబు మెడకు చుట్టుకున్నదా...!

తిరుమల వ్యవహారం బాబు మెడకు చుట్టుకున్నదా...!
తిరుమల వ్యవహారం బాబు మెడకు చుట్టుకున్నదా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా కల్లోలం, కలకలం రేపుతున్నాయి. తిరుమల దేవ స్థానం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన దేవస్థానం. దీనితో తిరుమల దేవస్థానం పరువు, ప్రతిష్ఠత లకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అయితే రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు పట్ల బీజేపీ ఘాటుగా స్పందిస్తుంది. ఏకంగా సీబీఐ విచారణ కు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. 

tirumala-tdp

శ్రీ‌వారికి చేయాల్సిన ధూప‌, దీప, నైవేద్యాల్లోనే కాకుండా కైంక‌ర్యాల్లోను అప‌చారం జ‌రుగుతోంద‌ని మాజీ ప్ర‌ధానార్చ‌కుడు ర‌మ‌ణ‌దీక్షితులు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేకాకుండా శ్రీ‌కృష్ణదేవ‌రాయల‌తో పాటు అనేక‌మంది రాజులిచ్చిన కోట్లాది రూపాయ‌ల విలువైన వ‌జ్రాభ‌ర‌ణాలు కూడా క‌న‌బ‌డ‌టం లేద‌ని దీక్షితులు ప‌దే ప‌దే ఆరోపిస్తున్నారు. టిటిడి పై ప్ర‌భుత్వం పెత్త‌నం పెరిగిపోవ‌టంతోనే శ్రీ‌వారి ఆల‌యంలో అప‌చారాలు పెరుగుతున్నాయ‌ని చంద్ర‌బాబునాయుడునే ల‌క్ష్యంగా చేసుకుని దీక్షితులు ధ్వ‌జ‌మెత్తుతున్నారు.


tirumala-tdp

అదే స‌మ‌యంలో దీక్షితుల ఆరోప‌ణ‌ల‌ను టిటిడి ఇవొ అనీల్ కుమార్ సింఘాల్ కొట్టేస్తున్నారు. సంద‌ట్లో స‌డేమియాలాగ టిటిడి ఉదంతాన్ని చంద్ర‌బాబు మెడ‌చుట్టూ బిగించాల‌ని బిజెపి నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. క‌న‌బ‌టం లేద‌ని దీక్షితులు చెబుతున్న శ్రీ‌వారి పింక్ వ‌జ్రం వ్య‌వ‌హారాన్నే బిజెపి చంద్ర‌బాబుపై ఆయుధంగా ప్ర‌యోగించాల‌ని యోచిస్తోంది. అందుకే అదే విష‌యాన్ని బిజెపి నేత‌లు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ సిబిఐ విచార‌ణ‌ను డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచార‌ణ డిమాండ్ చేస్తూ సుప్రింకోర్టులో పిటీష‌న్ వేస్తానంటూ బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి ప్ర‌క‌టించ‌టంతో ప్ర‌చారానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

tirumala-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండియన్స్ కోసం ఆ పని చేయను అంటున్న సన్నీ లియోన్..!
ఏపీ లో పరిస్థితి ఒకలా ఉంటే చంద్ర బాబు ఐక్యరాజ్య సమితి లో మరోలా చెప్పాడు...!
పవన్ హామీలు వింటుంటే ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.. పింఛన్ పదివేలు...!
 కొత్త ఎన్టీఆర్...  త్రివిక్రమ్ తన విశ్వరూపం చూపించ బోతున్నాడా...!
టీడీపీ నేతలు కు ఎప్పటికీ బుద్ధి రాదా..!
దిల్ రాజు మీద దేవరకొండ కోపంగా ఉన్నాడా...!
టీడీపీ గెలుపు చారిత్రిక అవసరమా... ఏం చేసిందని...!
అస్సలైన ప్రతికారి వాది... భగత్ సింగ్...!
ఆ పొలిటిషన్ చాలా హాట్ అంటున్న కత్రినా కైఫ్...!
దమ్మున్న నాయకుడు భగత్ సింగ్...!
మోడీ ఆ విషయం లో జాతికి సమాధానం చెప్పాల్సిందే...!
నామీద ప్రేమతో రావొద్దు అంటున్న పవన్ కళ్యాణ్..!
హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!
మావోయిస్టుల దెబ్బ ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు...!
అఖిల్ విషయం లో భాద పడ్డ నాగార్జున...!
ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ... చుక్కలు చూపిస్తున్న రేట్లు...!
అవి తగ్గించు కోండి... అభిమానులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్...!
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!