Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 7:29 pm IST

Menu &Sections

Search

చెన్నై:తుత్తుకుడి కాల్పులకు నిరసన బంద్‌కు పిలుపు ఇచ్చిన డీఎంకే!

చెన్నై:తుత్తుకుడి కాల్పులకు నిరసన బంద్‌కు పిలుపు ఇచ్చిన డీఎంకే!
చెన్నై:తుత్తుకుడి కాల్పులకు నిరసన బంద్‌కు పిలుపు ఇచ్చిన డీఎంకే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా తమిళనాడులో ప్రతిరోజూ ఏదో ఒక విషయం పై సంచలనాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పన్నీరు సెల్వం వర్సెస్ శశికళ మద్య పెద్ద యుద్దమే కొనసాగింది. అనూహ్యంగా శశికళ అక్రమాస్తు కేసులో నాలుగేళ్లు జైలు పాలు కావడంతో ఆమె తన అనుచరుడైన పళని స్వామిని సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. తర్వాత పళని స్వామి వర్సెస్ శశికళ మద్య యుద్దం మొదలైంది..దాంతో ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. 
chennai-thousands-of-people-gathered-in-tamil-nadu
ఇక జల్లికట్టు విషయంలో కూడా పెద్ద వివాదం అయ్యింది. తాజాగా ఇప్పుడు తమిళనాడులో తుత్తుకుడిలో తెరపైకి వచ్చింది.  తుత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు కాల్పులు జరపడంతో వివాదం పెద్దదైంది. తమిళనాడులోని తుత్తుకుడిలో హింస ఆగడం లేదు. అన్నా నగర్‌ లో మరోసారి పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

chennai-thousands-of-people-gathered-in-tamil-nadu
ఈ ఘటనలో తుత్తుకుడి ఎస్పీ సహా 20మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. తుత్తుకుడి మృతుల సంఖ్య 12కు చేరింది. తాజాగా తుత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు కాల్పులకు నిరసనగా డీఎంకే పిలుపు మేరకు తమిళనాడులో నేడు బంద్ కొనసాగుతోంది.
chennai-thousands-of-people-gathered-in-tamil-nadu
రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. డీఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చి తుత్తుకుడి కాల్పులకు నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలూ మూతపడ్డాయి. పాఠశాలలు పని చేయడం లేదు. బస్సులు, ఇతర వాహనాలు రోడ్డెక్కలేదు.


chennai-thousands-of-people-gathered-in-tamil-nadu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వామ్మో అప్పుడే 540 కోట్లా..ఖర్మ ఇందులోనూ ఏపీనే ముందా?
బాబోరి పాలనకు మచ్చు తునక ఏపి ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ!
పూర్తిగా కేసీఆర్ మీద ఆధారపడ్డ చంద్రం సారు?
చంద్రబాబు నాటకాలకు తిరుగులేని సాక్ష్యాన్నందించిన  కేంద్రమంత్రి!
రూమర్స్ పై ఫైర్ అవుతున్న ఫిదా పిల్ల!
పురంధరేశ్వరికి అవమానం?
సల్మాన్ విలన్ గా కిచ్చ సుదీప్!
ఏపీ ఓటర్ల తుది జాబితా!
ఆర్ఆర్ఆర్ లోకి మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్!
హరీష్ రావు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాదా?
జగన్ నా అన్న..ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా!
'తళైవి' కంగనా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
‘జనసేన’తుది జాబితా ఇదే!
జగన్ చెప్పిన కేసీఆర్ బెదిరింపు కబుర్లు!
40 ఏళ్ల అనుభవాన్ని భయపెడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రచ్చ మొదలైంది!
పవన్ పిల్లిమొగ్గలు!
అభినవ ఎన్టీఆర్.. జగన్ ఆదేశిస్తాడు-చంద్రబాబు పాటిస్తాడు!
‘లక్ష్మీస్  ఎన్టీఆర్’మూవీ మాకు చూపించండి : ఈసీ
2014 లోనే కాదు.. 2019 లోనూ జగన్ ఒంటరి పోరే!
అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.