Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 2:36 am IST

Menu &Sections

Search

ఛీ...ఛీ..విద్యార్థిపై పంతులమ్మ లైంగిక వేధింపులు!

ఛీ...ఛీ..విద్యార్థిపై పంతులమ్మ లైంగిక వేధింపులు!
ఛీ...ఛీ..విద్యార్థిపై పంతులమ్మ లైంగిక వేధింపులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతన్న నేపథ్యంలో 34 ఏళ్ల మహిళా టీచర్‌ 14 ఏళ్ల బాలుడిని లైం‍గికంగా వేధించిన సంఘటన కలకలం రేపింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు బాలుడిని లైంగికంగా వేధించి కటకటాల పాలయ్యారు. ట్యూషన్‌ పేరుతో బాలుడిని తన ఇంట్లో పెట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో విషయం బయటకు వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌లైన్‌కి సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు.
sexual-abuse-woman-teacher-pocso-act-boy-ap-politi
పోలీసుల వివరాల ప్రకారం..చండీగఢ్‌, సెక్టార్‌ 31లోని రామ్‌దర్బార్‌లో నివాసముండే 34 ఏళ్ల మహిళా టీచర్‌ తన ఇంటి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలుడి కొంత కాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తుంది. పదో తరగతి చదువుతున్న బాలుడికి, అతని చెల్లికి ఆమె 2017 నుంచి ట్యూషన్‌ చెప్తున్నారు. అయితే ఇద్దరికీ వేరు వేరుగా ట్యూషన్ చెప్పాలని పంతులమ్మ తల్లిదండ్రులకు చెప్పింది..సరే అని అన్నా చెల్లెల్ని వేరు వేరు గా పంపించడం మొదలు పెట్టారు.
sexual-abuse-woman-teacher-pocso-act-boy-ap-politi

కొంత కాలం తర్వాత బాలుడి తీరులో చాలా మార్పు వచ్చింది..చదువు కూడా పూర్తిగా పాడైపోవడంతో లాభం లేదని ట్యూషన్ మాన్పించారు. అయితే, తిరిగి ట్యూషన్‌కి పంపించాలని బాలుడి తల్లిదండ్రులని ఆ టీచర్‌ గత నెలలో ఒత్తిడి చేసిందని పోలీసులు వెల్లడించారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలుడిని ట్యూషన్ పంపం అని మొండి పట్టు పట్టడంతో సోమవారం పంతులమ్మ దగ్గుమందు తాగి ఆత్మహత్యం చేసింది.
sexual-abuse-woman-teacher-pocso-act-boy-ap-politi
దాంతో పరిస్థితి భయానకంగా మారడంతో బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌లైన్‌ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చండీగఢ్‌ ఎస్పీ నీలాంబరి విజయ్‌ జగదల్‌ తెలిపారు.  ప్రస్తుతం ఆ పంతులమ్మను జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించామన్నారు. గతంలో ఓ ప్రభుత్వ స్కూల్ టీచరమ్మ ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు గురిచేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 
sexual-abuse-woman-teacher-pocso-act-boy-ap-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
‘హలో గురు ప్రేమకోసమే..’టీజర్..భలే రొమాంటిక్ గా ఉంది!
జార్జియాలో 'సైరా' యుద్ధం..రూ.50 కోట్లు ఖర్చు!
మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందే..!
కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!
గుజరాత్ సీఎంగా అద్భుతాలు సృష్టించిన మోదీ!
నయనతార ప్రవర్తనపై ఆ దర్శకుడి ఫైర్!
జోరు కొనసాగిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు!