Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 4:01 am IST

Menu &Sections

Search

ఈయనేంటి పార్టీలో ఉంటూ బాబును ఇలా ఏకిపడేశాడు

ఈయనేంటి పార్టీలో ఉంటూ బాబును ఇలా ఏకిపడేశాడు
ఈయనేంటి పార్టీలో ఉంటూ బాబును ఇలా ఏకిపడేశాడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ తెలంగాణలో పూర్తిగా నాశనమైందని, ఇప్పుడు స్మశానంలా ఉందని, మళ్లీ మొక్క పెట్టి నీళ్లు పోయాలని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేసింది. చంద్రబాబు కంటే కేసీఆరే నయమని మోత్కుపల్లి వాఖ్యానించి పార్టీలోని ప్రతి ఒక్కరు అవాక్కయ్యేలా చేశాడు. నేడు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన టీడీపీ పైన మరియు ఆ పార్టీ అధినేతపైన  సంచలన వాఖ్యలు చేశాడు.

motkupalli-narasimhulu-fires-on-tdp-and-chandrabab

ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పుచేశానొ అధినేత చంద్రబాబు తనకు తెలియజేస్తే సంతోషిస్తానని తెలిపాడు. డబ్బులు లేకున్నా ఎన్టీఆర్ ఆశీస్సులు ఆలేరు ప్రజల ఓట్లతో గెలిచానని తెలిపాడు. తన తప్పు తెలియజేస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.  రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ నాశనమైందని ఆయన విమర్శించాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన మూల సిద్ధాంతాలతో పార్టీ నడవాలా వద్దా అని ఆయన చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశాడు.

motkupalli-narasimhulu-fires-on-tdp-and-chandrabab

అంతేగాక ఆయన తనకు పార్టీలో ప్రస్తుతం జరగుతున్న అవమానాలను చెప్పుకొచ్చాడు. తనను పార్టీ మీటింగులకు పిలవరని, కనీసం టెలీకాన్ఫరెన్స్‌లో లైన్ ఇవ్వరని ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలపాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి ప్రశ్న సంధించాడు. తాను ఏ నేరం చేయకున్నా పార్టీ నుండి బయటకు పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీడీపీ నిలబడడం కష్టం అయినా తాను  పార్టీని వీడకుండా ఉన్నట్లు ఆయన తెలిపాడు.


motkupalli-narasimhulu-fires-on-tdp-and-chandrabab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!
సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
డైసీ ఎడ్గర్ జోన్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ పిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందన చూశారా ..!
వైస్ వివేకా హత్య .. చెత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
#RRR 400 కోట్లు .. అస్సలు మ్యాటర్ ఏంటి ..?
ప్రపంచకప్ కు జట్టు కుదిరినట్టేనా .. ?
పవన్ పింఛన్ ఐదు వేలు .. జగన్, చంద్రబాబును మించిపోయాడు ..!
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ ... ప్రకాశం జిల్లా చేజారినట్టేనా ..?
నాకొడుకు పోటీ చేస్తాడన్న పరిటాల సునీత ... చంద్రబాబు ఆగ్రహం ..!
పవన్ పార్టీలోకి నాయకులూ ఎందుకు రావటం లేదు ..?
రాజమౌళి ఇచ్చిన అవకాశంతో అలియాభట్ అనందం చూశారా ..!
కొమురం భీం చరిత్రలో భీకర పోరాటాలు .. ఎన్టీఆర్ ఇక రెచ్చిపోతాడు ..!
తారక్ పక్కన నటించనున్న డైజీ అడ్గార్జియోన్స్ చూశారా ..!