Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 7:34 pm IST

Menu &Sections

Search

సుఖం కోరితే ఓట్లు పడవు పవన్...!

సుఖం కోరితే ఓట్లు పడవు పవన్...!
సుఖం కోరితే ఓట్లు పడవు పవన్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ సినిమా లను వదిలేసి జనాల్లోకి వచ్చాడు. జనసేన పార్టీ పెట్టి ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించాడు. అయితే జనసేన మొదటి నుంచి కూడా వ్యూహాలు లేకుండా ఒక నిర్దిష్టమైన కార్య చరణ లేకుండా వెళుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే జనసేన కూడా మరో ప్రజారాజ్యం పార్టీ అవ్వక తప్పదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీక్ష రిసార్ట్ లో చేయడం పవన్ కళ్యాణ్ నిబద్దత ను తెలియజేస్తుంది. 

pavan-kalyan-janasena

సాధారణంగా రాజకీయ నాయకులు కావాలనుకొనేవారందరూ కొన్ని రకాల అగ్నిపరీక్షలకు సిద్ధపడాలి. వీటిలో మొదటిది శారీరక శ్రమ. అవసరమైనప్పుడు.. సమయం కాని సమయంలో కూడా ఎలాంటి పరిస్థ్థితుల్లోనైనా ఎంత మారుమూలకైనా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్త్తే సౌకర్యాలు ఎంతో మెరుగుపడినా-ఎండ, వానలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్భాటంగా తన పాద యాత్రను ప్రారంభించిన పవన్ జనాల మధ్యే దీక్ష కూడా చే స్త బావుండేది.


pavan-kalyan-janasena

ఉద్దానంలో మత్స్యకారుల ఇంట్లో దీక్ష చేస్తే పోయేదేముంటుంది? ఎన్టీఆర్‌ చైతన్యరథం మీద యాత్ర చేస్తున్నప్పుడు రోడ్ల మీద స్నానం చేసిన ఫొటోలు ఎంత సంచలనం సృష్టించాయో పవన్ కు, ఆయన వ్యూహకర్తలకు తెలియదా? ప్రజల దగ్గరకు తాను వెళ్తునానని కాకుండా ప్రజలే తనను చూడటానికి వస్తున్నారనే బాడీ లాంగ్వేజ్‌.. విలాసంగా రిసార్ట్‌లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్న ఫొటోలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేవే! పవన కళ్యాణ్‌కి ఒక మేధావి ఇమేజ్‌ లేదని.. మాస్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉందనే విషయాన్ని ఆయన వ్యూహకర్తలు గుర్తించాలి.pavan-kalyan-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!