Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 7:13 pm IST

Menu &Sections

Search

నాయనో లోకేష్ ను వణికించారు..

నాయనో లోకేష్ ను వణికించారు..
నాయనో లోకేష్ ను వణికించారు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉదయం లేచినప్పటి నుండి అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి నేనే ఐటీ కంపెనీలను తెచ్చాను, నా వల్లే హైదరాబాదు ఈరోజు ఇంత స్థాయిలో అభివృద్ది చెందిందని గొప్పలు చెప్పే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి హ్యాకర్లు గట్టి షాక్ ఇచ్చారు. అందులోనూ అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి మంత్రివర్యులుగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కి ఇది కాస్త అవమానమే అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న టీడీపీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ కి గురవడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.

tdp-official-website-has-been-hacked

వివరాల్లోకివెళితే నిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక వెబ్ సైట్ ను కొందరు హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు. తెదేపా వెబ్ సైట్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు అందులోని  హోమ్  పేజీలో టీడీపీ కి సంబంధించిన డేటాను అంతా తొలగించేసి తమ కంపెనీకి చెందిన సమాచారాన్ని రాయడం జరిగింది. వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని తెలుసుకున్న టీడీపీ ఐటీ విభాగ అధ్యక్షుడు నారా లోకేష్ వెంటనే అప్రమత్తమయి తన టీం ను రంగంలోకి దించడం జరిగింది.

tdp-official-website-has-been-hacked

దాదాపు అరవై లక్షల పైన టీడీపీ కార్యకర్తల యెక్క  వివరాలు ఇందులో ఉండడంతో కంగారు పడిన లోకేష్ దిద్దుబాటు చర్యలకు ఆదేశించాడట. వారు చెప్పిన ప్రకారం Anonplus అనే కంపెనీకి చెందిన సమాచారం అంతా ఈ వెబ్ సైటులో చేరవేయబడిందట. దీంతో వారు మళ్ళీ వెబ్ సైట్ ను తమ అధీనంలోకి తెచ్చుకొని యథాస్థానానికి తీసుకొచ్చారు. ఇలా దాదాపు ఇరవై నిమిషాల పాటు వెబ్ సైట్ పనిచేయకపోవడం గమనార్హం. నేడు మహానాడు జరుగబోతుందనగా నిన్న టీడీపీ వెబ్ సైట్ హ్యాక్ కు గురికావడం టీడీపీ పెద్దలని ఆందోళనలో పడేసింది. దీని వెనక ఏమైనా ప్రత్యర్థుల హస్తం ఉందా అన్న కోణాల్లో మంత్రి లోకేష్ దర్యాప్తునకు ఆదేశించాడట. 


tdp-official-website-has-been-hacked
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!