Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 2:28 pm IST

Menu &Sections

Search

టీడీపీ నందమూరి వశం అవుతుందా... పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు...!

టీడీపీ నందమూరి వశం అవుతుందా... పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు...!
టీడీపీ నందమూరి వశం అవుతుందా... పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నంద మురి తారక రామ రావు టీడీపీ పార్టీ ని స్థాపించారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే రామ రావు నుంచి చంద్ర బాబు నాయుడు టీడీపీ పార్టీ ని వశ పరుచుకున్నాడు. అప్పుడు రామ రావు కూడా ఎంతో వేదనకు గురై చంద్ర బాబు నమ్మక ద్రోహి అని మాట్లాడినాడు. అయితే ఇప్పటికి టీడీపి నారా కుటుంబమే కనుసన్నల్లో ఉంది. అయితే మహానాడు రోజున  పురంధేశ్వరి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. 

nanda-muri-family-chandra-babu

ఇక చంద్ర‌బాబు త‌ర్వాత ఆ పార్టీని ఎవ‌రు లీడ్ చేస్తార‌న్న ప్ర‌శ్న కూడా కొద్దిరోజులుగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లోకేశ్ పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నార‌న్న అభిప్రాయం పెరుగుతున్నందున బ‌హుశా జూనియ‌ర్ ఎన్టీఆర్ తిరిగి పార్టీకి పెద్దదిక్కుగా మార‌తార‌ని, భ‌విష్య‌త్తులో తెలుగుదేశం పార్టీకి అన్నీతానే అవుతాడ‌ని,అంత‌కుమించి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌నేది రాజ‌కీయ ఉద్ధండుల వాద‌న‌.


nanda-muri-family-chandra-babu

తాజాగా జ‌రుగుతున్న మ‌హానాడుకు సంబంధించి పురంధేశ్వ‌రి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న తండ్రి బాట‌లో ప‌య‌నించిన హ‌రికృష్ణ‌,బాల‌కృష్ణ‌లు ముఖ్య‌మంత్రి కాక‌పోవ‌డం చాలా బాధ‌గా ఉంద‌ని, చంద్ర‌బాబు స్థానంలో త‌న సోద‌రులు ఉండాల్సింద‌ని,కానీ త‌మ కుటుంబాన్ని పార్టీకి దూరం చేస్తూ, అధికార‌కాంక్ష‌తో ఎద‌గ‌నీయ‌కుండా బాబు అడ్డుప‌డుతున్నాడ‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఎప్ప‌టికైనా హ‌రికృష్ణ‌,బాల‌కృష్ణ‌లు ముఖ్య‌మంత్రి అవుతార‌ని భావించాన‌ని,కానీ చంద్ర‌బాబు ఉన్నంత కాలం అది జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని ఆమె వాపోయింది. 

nanda-muri-family-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!