Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 5:06 am IST

Menu &Sections

Search

‘మహానాడు’లో రక్తదానం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌

‘మహానాడు’లో రక్తదానం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌
‘మహానాడు’లో రక్తదానం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే 34 టీడీపీ‘మహానాడు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభైన విషయం తెలిసిందే. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడును టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు  ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  చంద్రబాబు డ్వాక్రా బజార్‌, ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభించి, రక్తదాతలను అభినందించారు.
tdp-mahanadu-2018-ap-cm-vijayawada-minister-nara-l

ఇక మహానాడు చరిత్రలోనే ఈసారి అతి పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ వేదికపై దాదాపు 400 మంది వరకు కూర్చునే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నమూనాల్ని వేదిక ముందు భాగంలో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ప్రధాన వేదిక పక్కనే 30 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో మరో వేదిక సిద్ధం చేశారు. రోజుకు దాదాపు 40 వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15 వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. 


2019 సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఈ వేదిక నుంచే శంఖారావం పూరించనుంది. వచ్చే సంవత్సరకాలంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ప్రధాన లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరుగుతోన్న తెలుగుదేశం మహానాడులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. రక్తదానం చేస్తోన్న కార్యకర్తలను ఆయన అభినందించారు.

రక్తదానం తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఏపీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, అనుకున్న లక్ష్యానికి వాటర్ గ్రిడ్ కూడా పూర్తి చేసిందని తెలిపారు.   ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, ఆమధ్య నంద్యాల ఉప ఎన్నికలోనూ, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తామే విజయం సాధించామని లోకేశ్‌ అన్నారు.  ఏనాడూ ఆస్తులు ప్రకటించని కొందరు నేతలు తమపై అవినీతి ఆరోపణలు చేయడం చూస్తుంటే..చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. 


tdp-mahanadu-2018-ap-cm-vijayawada-minister-nara-l
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!