Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:18 am IST

Menu &Sections

Search

జగన్ యాత్రలో వైసీపీ జెండా మోసిన కమెడియన్..

జగన్ యాత్రలో వైసీపీ జెండా మోసిన కమెడియన్..
జగన్ యాత్రలో వైసీపీ జెండా మోసిన కమెడియన్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్  ప్రస్తుతం మూడువేల కిలోమీటర్లవైపుకు అడుగులేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న ఆయన యాత్ర నేటితో 175వ రోజుకు చేరుకుంది. 

comedian-prudhvi-in-prajasankalpa-yathra

కాగా జగన్ పాదయాత్రలో సినీనటులు బాగానే పాల్గొంటున్నారు. జగన్ తో కలిసి నడుస్తూ ఆయనకు మద్దతిస్తున్నారు. మొన్న టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని మురళీకృష్ణ జగన్ ను కలిసి ఆయనకు సంఘీభావంగా ఒక రెండు కిలోమీటర్ల మేర ఆయనతో నడిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ నటుడు, హాస్య పాత్రధారుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ జగన్ ను కలిశారు.

comedian-prudhvi-in-prajasankalpa-yathra

మొన్న ఇంటర్వ్యూ లో కమెడియన్ పృథ్వి బాబును తీవ్రంగా విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలన కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే  నేడు అనూహ్యంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో కనిపించి అందరినీ అబ్బురపరిచాడు. జగన్ తో కలిసి వైసీపీ జెండా మోసుకుంటూ  ఆయన కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు.


comedian-prudhvi-in-prajasankalpa-yathra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు సమాచారం అందింది ... వైస్సార్సీపీ దే విజయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చంద్ర బాబు ఇటువంటి మాటల వల్లన పరువు పోతుందని గ్రహించవా ..!
వైస్సార్సీపీ కి 140 సీట్లు ... టీడీపీ 35 సీట్లు కానీ ..!
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!