Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 6:36 am IST

Menu &Sections

Search

జగన్ గెలుస్తాడా? 5 రోజుల్లో తెలుస్తుంది..

జగన్ గెలుస్తాడా? 5 రోజుల్లో తెలుస్తుంది..
జగన్ గెలుస్తాడా? 5 రోజుల్లో తెలుస్తుంది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్ర రాజకీయ నాయకుల రాజకీయ అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుంటే జగన్ కన్నా చాలా ఎత్తులో ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ   జగన్ వేసే ఎత్తుగడలు తెలుసుకోలేకపోతున్న బాబు దానికి తగ్గట్టుగా తాను కూడా ప్రణాళికలు వేయలేకపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాగా జగన్ వేసిన మొదటి ప్రణాళిక తన ఎంపీల రాజీనామా.

jagan

అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించని స్పీకరు ఈ నెల 5, 7 వ తేదీలలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఒక విషయాన్ని గమనిస్తే ప్రత్యేకహోదా ఇవ్వలేదని రాజీనామా చేపించి ప్రజలలో మంచి మార్కులు కొట్టేశాడు జగన్, అంతేగాక రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహిస్తే గనుక నిజంగానే ప్రత్యేకహోదా కోసం చాలా డేర్ చేసాడనే నమ్మకాన్ని ప్రజలలో ఇంకా బలంగా తీసుకెళ్లిన వాడవుతాడు. 

jagan

అయితే జగన్ ఆశలు ఇక్కడ నెరవేరేలా లేదు. ఎందుకంటే రాజ్యాంగ అంశాలను గమనిస్తే ఉపఎన్నికలు జరిగేలా అవకాశాలు కనిపించడం లేదు. ఒక వేళ ఉపఎన్నిక జరిగి కొత్త వ్యక్తి గెలిచినా ఆ సభ్యుడి పదవీ కాలం కనీసం ఏడాది ఉండాలనే నిబంధన రాజ్యంగంలో ఉంది. అంతేగాక ఈ ఎన్నిక నిర్వహించాలంటే ఎన్నికల కమీషన్ 90 రోజుల సమయం తీసుకుంటుంది, అంటే దాదాపు 3 నెలల సమయం. 

jagan

ఈ లోపు లోక్ సభ ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఈ ఉప ఎన్నిక జరగదు అనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు వైసీపీ ఉపఎన్నికకు సై అంటున్నా, మరోవైపు ఈ రాజీనామాల అంశం కేవలం ప్రజలను నమ్మించడానికి ఒక ఉచ్చు అని, ఉపఎన్నిక జరగడానికి ఛాన్స్ లేదు అని జగన్ నిర్దారించుకున్న తరువాతనే రాజీనామా అంశాన్ని లేవనెత్తాడని టీడీపీ ఆరోపిస్తోంది. ఉప ఎన్నిక అన్న విషయాన్ని పక్కన పెడితే రాజీనామా ఆమోదించాలి అనేది వైసీపీ వారి వాదన. స్పీకరు జూన్ 5 వ తేదీన ఏ నిర్ణయం ప్రకటిస్తాను అని తేల్చింది. సో స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే జగన్ విజయం సాధించినట్లే. 


jagan's-win-will-be-decides-in-five-days
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!