Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Oct 21, 2018 | Last Updated 5:35 am IST

Menu &Sections

Search

ఏపీపై బీజేపీ సవతి తల్లిప్రేమ చూపిస్తుంది!

ఏపీపై బీజేపీ సవతి తల్లిప్రేమ చూపిస్తుంది!
ఏపీపై బీజేపీ సవతి తల్లిప్రేమ చూపిస్తుంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేస్తున్న అభివృద్ది పనులు ప్రజలు అంతా గమనిస్తున్నారని..భాజపా పాలిత ప్రాంతాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు.  ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని తెలిసి కూడా ఇక్కడ నిధులు మంజూరు చేయడంలో కుంటి సాకులు చెబుతున్నారని...ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వగా అందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ సమ్మతం పలికింది.
andhrapradesh-ap-special-status-bjp-tdp-ap-ap-plan

ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండీ కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తెల్చి చెప్పడం ఎంత వరకు సమంజసం అని ఆయన అన్నారు.  పైగా తామిచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా వినియోగించుకోవడం లేదని భాజపా నేతలు చెప్పడం సరికాదన్నారు. కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చారో లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
andhrapradesh-ap-special-status-bjp-tdp-ap-ap-plan
కేంద్రానికి పంపిన యూసీలపై నీతిఆయోగ్‌ ఇప్పటివరకు ప్రశ్నించలేదని.. తప్పు అని చెప్పలేదన్నారు. కానీ భాజపా నేతలు మాత్రం యూసీలు తప్పులతడకగా ఉన్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు.సర్దార్‌ వల్లభాయ్‌ విగ్రహానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్రం.. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయమంటే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.


andhrapradesh-ap-special-status-bjp-tdp-ap-ap-plan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రేక్ష‌కులను ఆలోచింపజేసే చిత్రం `రంగు`!
విజయ్ దేవరకొండ‘టాక్సీవాలా’రిలీజ్ డేట్ వచ్చేసింది!
తనుశ్రీ దత్తాపై చట్టపరమైన చర్యలు : నానా పటేకర్
బీజేపీ సీనియర్ నేత..ఎంపీ బోలా సింగ్‌‌ కన్నుమూత!
దసరా వేడుకలో విషాదం.. పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం..!
తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు ప్రశంసనీయం:చంద్రబాబు
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ‘శ్వాస’!
ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ ఇస్తానంటున్న ప్రభాస్!
‘ఎన్టీఆర్’బయోపిక్..నందమూరి హరికృష్ణగా కళ్యాన్ రామ్ ఫస్ట్ లుక్!
నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రారంభమైన ‘జెర్సీ’
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ రిలీజ్!
‘మీటూ’పై రకూల్ సంచలన వ్యాఖ్యలు!
కాకి..కోకిల అయ్యిందే అన్నారు!: శ్రీలేఖ
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.