Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 5:37 pm IST

Menu &Sections

Search

జేసీ మాటలు... బాబు మీద బాగానే పనిచేసినట్టున్నాయి...!

జేసీ మాటలు... బాబు మీద బాగానే పనిచేసినట్టున్నాయి...!
జేసీ మాటలు... బాబు మీద బాగానే పనిచేసినట్టున్నాయి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ లో జేసీ దివాకర్ రెడ్డి అంటే చాలా బిన్నం అని చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్టు చెబుతాడు పార్టీ అధినేత అయిన తప్పులు ఉంటె విమర్శిస్తాడు ముక్కు సూటిగా మాట్లాడుతాడు. అయితే మహానాడు వేదికగా జేసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినాడు. బాబు చేస్తున్న తప్పులను ప్రస్తావించాడు వాటిలో టెలీకాన్ఫెరెన్స్ కు సంభిందించి కొన్ని విషయాలు లేవనెత్తినాడు. టెలీకాన్ఫెరెన్స్ఎక్కువ అయిపోవడం వల్లన అధికారులు పనిచేయడం లేదని వాటిని తగ్గిస్తే మంచిదని చెప్పినాడు. 

jc-diwakr-reddi-chandra-babu

 నిత్యం టెలీకాన్ఫ‌రెన్స్ లతో మోతెక్కించే బాబు పుణ్య‌మా అని అధికారుల నుంచి ఫ్యూన్ల వ‌ర‌కూ ఎవ‌రూ ప‌ని చేయ‌టం లేద‌ని.. ప్ర‌జ‌ల‌కు త‌ర్వాత నేత‌ల‌కు సైతం అందుబాటులోకి ఉండ‌టం లేదంటూ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.బాబుకు ఎవ‌రూ మంచి మాట‌లు చెప్ప‌ర‌ని.. తెగ పొగిడేస్తారు కానీ.. నిజాలు మాత్రం నోటి నుంచి రావ‌ని.. కానీ..తాను మాత్రం నిజాల్ని చెప్ప‌కుండా ఉండ‌లేనంటూ బాబు చేస్తున్న త‌ప్పుల చిట్టాను తెలివిగా బ‌య‌ట‌పెట్టారు జేసీ.


jc-diwakr-reddi-chandra-babu

బాబుపై ఆయ‌న మాట‌లు బాగానే ప‌ని చేసిన‌ట్లు ఉన్నాయి. టెలీకాన్ఫ‌రెన్స్ లు.. జ‌న్మ‌భూమి క‌మిటీల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాతి రోజే.. బాబు స‌ర్కారు రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీని ప్ర‌కారం ఇక‌పై వారానికి ఒక్క రోజు మాత్ర‌మే టెలీ కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు.. ఫించ‌న్ల ఎంపిక కోసం ఉద్దేశించిన జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తూ.. ఆన్ లైన్లో ఎవ‌రు అప్లై చేసినా.. జ‌న్మ‌భూమి క‌మిటీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

jc-diwakr-reddi-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!