తిరుమల శ్రీవారి సమాచారం ఓం నమో వేంకటేశాయా ఈరోజు తేదీ 1.06.2018 శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం అన్నికంపార్టమెంట్ల నిండిపోయి క్యూలో నిలబడి భక్తులు నిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా 24 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.
Image result for tirumala tirupati devasthanam
ఈ రోజు సర్వేదర్శననికి 20వేల టోకెన్లు కేటాయిస్తారు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు. స్లాట్స్ మేరకు ఉ. 11 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం12 తర్వాత గంటలకు దర్శనం సమయం 4-5 పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న మే 31 న77,400 సుమారు మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది. నిన్న 40,857 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.
Image result for tirumala tirupati devasthanam
శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం భక్తులు పోటెత్తారు క్యూలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు ఒక రోజు సమయం పట్ట వచ్చు.కాకణం ద్వారా వచ్చు భక్తులకు సుమారుగా 6-8 గం!! సమయం లోపు శ్రీవారి దర్శనం చేసుకొనే సమయం కేటాయించిన సమయంలో దర్శించుకోవచ్చు .నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹ 2.76 కోట్లు. శ్రీవారి భక్తులకు గదులు దొరకడం లేదు,ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది...


మరింత సమాచారం తెలుసుకోండి: