Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 9:51 pm IST

Menu &Sections

Search

వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం..సూపర్ స్టార్ జోస్యం!

వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం..సూపర్ స్టార్ జోస్యం!
వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం..సూపర్ స్టార్ జోస్యం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వైసీపీ అధినేత జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో చాలా మంది జనాలు వచ్చేవారని, ఇపుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి కూడా అంతే స్పందన వస్తోందని కృష్ణ అన్నారు. ఎండ, వాన, చలి లెక్కచేయకుండా ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమని సినీ నటుడు కృష్ణ అభిప్రాయపడ్డారు. 
andhrapradesh-ysrcp-ys-jagan-ys-rajashaker-reddy-p
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కృష్ణ, దివంగత సీఎం వైఎస్‌తోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనూ తన అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.  గతంలో వైఎస్‌ను కలిసేందుకు వారింటికి వెళ్లేవాణ్ని. అప్పటినుంచీ వైఎస్‌ జగన్‌తో నాకు సత్సంబం ధాలున్నాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే జగన్ లో పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నాయని, వచ్చే ఎన్నికలలో జగనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
andhrapradesh-ysrcp-ys-jagan-ys-rajashaker-reddy-p
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే తాను ఎంపీగా ఉండటంతో ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు మొదలయ్యాయని తెలిపారు.    అప్పటి నుంచి చివరిదాకా మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. వైఎస్‌ను చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా జనం ఎంతగా రిసీవ్‌ చేసుకున్నారో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ను కూడా పాదయాత్ర పొడవునా అదే మాదిరిగా ఆశీర్వదిస్తున్నారని అన్నారు.
andhrapradesh-ysrcp-ys-jagan-ys-rajashaker-reddy-p
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రతి ఒక్కటీ జనాలకు ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసునన్నారు.  ఒక్క పథకమని కాదు, వైఎస్‌ తీసుకొచ్చిన అన్ని పథకాలూ నాకు ఇష్టమైనవే. అందుకే నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. 



andhrapradesh-ysrcp-ys-jagan-ys-rajashaker-reddy-p
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మాట విని నేను షాక్ అయ్యా : రాధిక
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
రజినీ కూతురుగా నాని హీరోయిన్?!
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.