Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

షాకింగ్ :త్వరలోనే రాజకీయంగా చంద్రబాబు కనుమరుగైపోతరు..అంటున్న వైసీపీ నాయకులు !

షాకింగ్ :త్వరలోనే రాజకీయంగా చంద్రబాబు కనుమరుగైపోతరు..అంటున్న వైసీపీ నాయకులు !
షాకింగ్ :త్వరలోనే రాజకీయంగా చంద్రబాబు కనుమరుగైపోతరు..అంటున్న వైసీపీ నాయకులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి డ్రామాలాడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. ఈమధ్య చంద్రబాబు భారతీయ జనతాపార్టీతో వైసీపీ కుమ్మక్కయి రాష్ట్రాన్ని మోసం చేస్తుందని చాలా బహిరంగ సభలలో ఆరోపించడం జరిగింది. అసలు బీజేపీతో బంధం ముందునుంచి పెనవేసుకుని...ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పై వ్యతిరేకత ఉన్నది అని ఆ వ్యతిరేకతను వైసీపీపై పెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అని అంటున్నారు వైసీపీ నాయకులు.
bjp-ycp-chandrababu-tdp
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమ పై ఐటీ, సీబీఐ దాడులు జరుగుతాయని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పాడని, అయితే ఇప్పుడు మాత్రం అలాంటివేమీ జరగలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకం అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు అవినీతి అంతు చూస్తామని పలువురు బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారని.. అయితే బాబు అవినీతిపై ఇంత వరకూ విచారణ ప్రారంభం కాని అంశాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

bjp-ycp-chandrababu-tdp
గత ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ప్పుడు విడివిడిగా అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ వైసీపీ నేతలు నయవంచన దీక్షలో చెబుతున్నారు.
bjp-ycp-chandrababu-tdp
అయితే ఈసారి చంద్రబాబునాయుడును రాష్ట్రంలో ఏ ప్రజలు నమ్మరని రాజకీయంగా చంద్రబాబు కనుమరుగయ్యే రోజులు వస్తున్నాయి అని పేర్కొన్నారు వైసీపీ నేతలు. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన నాయకుడు రాజకీయాలలో రాణించినట్లు ఎక్కడా లేదని చరిత్రలో చాలాసార్లు రుజువైందని అన్నారు.


bjp-ycp-chandrababu-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికలలో కమెడియన్ ఆలీ..?
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చావు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కారు డ్రైవర్..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..!
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..!
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
About the author

Kranthi is an independent writer and campaigner.