Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 4:38 pm IST

Menu &Sections

Search

భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడతా : పవన్ కళ్యాన్

భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడతా : పవన్ కళ్యాన్
భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడతా : పవన్ కళ్యాన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు టీడీపీతో దోస్తీ కట్టి ప్రస్తుతం ఆ పార్టీపైనే తెగ విమర్శలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అధికార పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మ‌న ఆట‌, పాట‌, సంప్ర‌దాయాల‌కు గౌరవమిచ్చే అభివృద్ధి ఉండాలి కానీ, మ‌న ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవ‌స‌రం లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించేవారి మనసు, ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుందని, వారి జీవనంలో అవినీతికి తావు ఉండదని చెప్పారు. 
andhrapradesh-jenasena-tdp-cm-chandrababu-naidu-pa
అరకు రీసార్ట్ లో ఆయన మాట్లాడుతూ.. గిరిజ‌నుల స‌మ‌స్య‌లు, అత్య‌వ‌స‌రంగా క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకుందని అన్నారు. ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాల‌న్న అత్యాశతోనే అవినీతికి బీజం పడుతుంది. అభివృద్ధికి మైనింగ్ అవ‌స‌ర‌మే. అయితే అది ఎక్క‌డ త‌వ్వాలి? ఎంతమేరకు? అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలి.

అమ‌రావ‌తిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇంటికింద త‌వ్వినా ఏదో ఒక ఖ‌నిజం దొరుకుతుంది.గిరిజ‌నుల‌ను భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడ‌టానికి వచ్చాను. ఈ విషయంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను.  బాక్సైట్ త‌వ్వ‌కాల‌పై గ్రామ స‌భ‌లు పెట్టి, 70 శాతం ప్ర‌జ‌ల ఆమోదంతోనే త‌వ్వ‌కాలు జరపాలి. కొద్దిమంది ఏసీ గ‌దుల్లో కూర్చొని గిరిజన పాల‌సీలు రాస్తున్నారు.
andhrapradesh-jenasena-tdp-cm-chandrababu-naidu-pa

వారు గిరిజన గూడేలు తిరిగి పాల‌సీ రాస్తే అది ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీల్లో చేరుస్తామ‌ని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దానిని నేను ప్ర‌శ్నిస్తే నాపై గిరిజనుల్ని రెచ్చగొట్టారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం  కులాల మ‌ధ్య కుమ్ములాట‌లు పెట్ట‌డానికి పనికొచ్చింది” అని అన్నారు.


andhrapradesh-jenasena-tdp-cm-chandrababu-naidu-pa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లాస్ ఏంజెల్స్ లో 'నాట్స్' మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.