Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 6:42 pm IST

Menu &Sections

Search

మీ కొడుకుగా..అన్నగా అండగా ఉంటా : సీఎం చంద్రబాబు

మీ కొడుకుగా..అన్నగా అండగా ఉంటా : సీఎం చంద్రబాబు
మీ కొడుకుగా..అన్నగా అండగా ఉంటా : సీఎం చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ఇప్పటి వరకు మాయ మాటలు చెబుతూ పచ్చి మోసం చేసిందని....అందుకే తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని..ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం ఆగదని  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని, తాను మాత్రం ప్రజలకు అండగా నిలుస్తానని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
andhrapradesh-ap-cm-chandrababu-naidu-tdp-pm-modi-
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో పర్యటించిన ఆయన, ప్రజలతో మమేకమై, వారిలో ఒకరిగా తిరుగుతూ, వారి కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ కావాల్సిన కుటుంబానికి తాను ఓ అన్నలా ఉంటానని, బిడ్డలొదిలేసిన తల్లిదండ్రులకు కుమారుడిని అవుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  కొత్తగా ఏర్పడి రాష్ట్రానికి ఎన్నో నిధులు కావాలని..కానీ కేంద్రం నిధులు ఇచ్చినట్లు ప్రజలను మభ్య పెడుతుందని కానీ ప్రజలు ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.
andhrapradesh-ap-cm-chandrababu-naidu-tdp-pm-modi-

  తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి కూడా బాగా సహరిస్తుందని..రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. రైతులు మరింత దిగుబడిని అందుకునేలా టెక్నాలజీ సాయంతో పనిచేసే ఆధునిక పనిముట్లను అందుబాటులోకి రప్పించి, ఖర్చులు తగ్గేలా చూస్తానని చెప్పారు. బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకున్నా, రైతులకు రుణ మాఫీ చేశానని గుర్తు చేశారు.
andhrapradesh-ap-cm-chandrababu-naidu-tdp-pm-modi-
చదువుకుని కూడా ఉద్యోగం లేని వారికి భృతి ఇవ్వాలని నిర్ణయించామని, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తానని చెప్పారు. జిల్లాలోని కీలకమైన జంఝావతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆపై లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని అన్నారు. 

andhrapradesh-ap-cm-chandrababu-naidu-tdp-pm-modi-


andhrapradesh-ap-cm-chandrababu-naidu-tdp-pm-modi-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాస్ రాజా పుట్టిన రోజుకే ఫస్ట్ లుక్?!
తమిళ రిమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్!
లాస్ ఏంజెల్స్ లో 'నాట్స్' మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.