Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 3:36 am IST

Menu &Sections

Search

అంబానీ కొడుకు పెళ్ళికి కేక పుట్టిస్తున్నారుగా..

అంబానీ కొడుకు పెళ్ళికి కేక పుట్టిస్తున్నారుగా..
అంబానీ కొడుకు పెళ్ళికి కేక పుట్టిస్తున్నారుగా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆసియాలో అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంటికి పెళ్లి కల వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖేష్ దంపతుల కవల పిల్లలయిన పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీల నిశ్చితార్థం అయిందన్న విషయం విదితమే. ఇక చిన్న కొడుకయిన అనంత్‌ అంబానీ పెళ్లి కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

akash-ambani-engagement-invitation-video-goes-vira

కాగా అంబానీ కుటుంబం యొక్క పెళ్ళి వార్త మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ వార్తలకు ప్రధాన కారణం ఆకాష్ అంబానీ యొక్క ఎంగేజ్మెంట్ ఆహ్వాన వీడియో. ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మరి దేశంలో అంబానీ  కుటుంబ పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా! అంచనాలన్నీ ఓ రేంజిలో ఉంటాయి. 

akash-ambani-engagement-invitation-video-goes-vira

ఆ అంచనాలకు తగ్గట్టుగానే వివాహ కసరత్తులు ప్రారంభించాడు అంబానీ. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆకాశ్ అంబానీ ఎంగేజ్మెంట్ ఆహ్వాన వీడియోను విడుదలచేసి తాను పెళ్ళి ఎలా చేయబోతున్నాడో ఒక ట్రైలర్ ను చూపించాడు. షెహనాయి సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంగేజ్మెంట్ వీడియో రూపొందించి, ఈ నెల 30వ తేది శనివారం, ముంబైలోని అట్లామౌంట్ రోడ్‌లో జరగనున్న తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకకు రావలసిందిగా అతిధులను ఆహ్వానించాడు. గతంలో జరిగిన ఎంగేజ్మెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు హాజరవగా ప్రస్తుతం జరుగబోయే దానికి అన్ని రంగాల్లోని వారిని  ఆహ్వానించడం జరిగింది. 


akash-ambani-engagement-invitation-video-goes-vira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!