*తిరుమల శ్రీవారి సమాచారం* ఓం నమో వేంకటేశాయా*ఈరోజు తేదీ *06.06.2018* *బుధువారం* ఉదయం *6* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *అన్ని కంపార్టమెంట్లలు నిండిపోయాయి* క్యూ లైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులకు సుమారుగా *24* గంటల సమయంలోపు స్వామివారినిదర్శనం పూర్తయి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు.
Image result for ttd devasthanam

స్లాట్స్ మేరకు *ఉ.9 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు.కాలి నడకద్వారా వచ్చు *స్లోట్స్ కలిగి ఉన్న* భక్తులకు సుమారుగా *5* గం!! సమయం పట్టవచ్చు. స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా *12* గం!! సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు *4* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న జూన్ *5* తేదీన *78,319.* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *38,092* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు...

Image result for ttd devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: