Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 10:31 am IST

Menu &Sections

Search

రామోజీరావు-కన్నా లక్ష్మీనారాయణ ల బేటిపై కంగారుపడుతున్న తెలుగు తమ్ముళ్ళు

రామోజీరావు-కన్నా లక్ష్మీనారాయణ ల బేటిపై కంగారుపడుతున్న తెలుగు తమ్ముళ్ళు
రామోజీరావు-కన్నా లక్ష్మీనారాయణ ల బేటిపై కంగారుపడుతున్న తెలుగు తమ్ముళ్ళు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తో భేటీ అయ్యారు. తాజాగా ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్ వెళ్లి రామోజీరావు నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. దీంతో వీరిద్దరి భేటీపై  రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.
andhra-pradesh-bjp-ramoji-rao-chandrababu-kanna
అంతేకాకుండా వీరిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మినారాయణ...రామోజీరావుతో తనకు ఉన్న పరిచయం కారణంగానే కలిశానే తప్ప తమ భేటీ వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం, రాజకీయ కారణాలు లేవన్నారు. అయితే మరోవైపు రామోజీతో కన్నా సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది.
andhra-pradesh-bjp-ramoji-rao-chandrababu-kanna

ఎయిర్ ఏషియా ఉదంతంలో చంద్రబాబు పేరు బైటకు రావడం, బిజెపిపై టీడీపీ నేతలు తారాస్థాయిలో విమర్శల నేపథ్యంలో ఏదో అతి ముఖ్యమైన విషయం చర్చించేందుకే ఈ ఇద్దరూ సమావేశం అయినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు ఎయిర్ఏషియా స్కాం పెద్ద ఉదంతం అయ్యేటట్లు ఉంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
andhra-pradesh-bjp-ramoji-rao-chandrababu-kanna
దీంతో మరోపక్క ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ప్రజలను నిలువునా మోసం చేసి... అబద్ధాలు ఆడి అధికారమే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలు చేస్తే ...ప్రజల ఉసురు మామూలుగా తగలదు అని అనడానికి చంద్రబాబే  ఉదాహరణ అని అంటున్నారు. ఇదిలావుండగా కన్నా లక్ష్మీనారాయణ రామోజీరావుల భేటీపై తెలుగుదేశం పార్టీ నాయకులలో భయం సృష్టిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద  చూసుకుంటే 2019 ఎన్నికల కన్నా ముందే  చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద దెబ్బే తగిలేటట్టు ఉంది.


andhra-pradesh-bjp-ramoji-rao-chandrababu-kanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం...!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!
మనం మంచి వాళ్ళం కాబట్టే రాహుల్ రాష్ట్రం లో అడుగుపెట్టాడు..!
భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పరువు తీసేసిన జగన్ ..!
ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఆ విషయంలో పవన్ ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న జనసేన కార్యకర్తలు..!
మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!
విశాఖ భూకుంభకోణం విషయంలో జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి గంటా..!
ఇది ఎన్నికల కోసం చేస్తున్న కుట్ర..., చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ..!
చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
ఏపీలో భవిష్యత్తులో ఇక టిడిపి లేనట్లే..?
ఇది ఆపరేషన్ గరుడ కాదు పెరుగువడ... నటుడు శివాజీ పై ఫైర్ అయిన నెటిజన్స్..!
టీడీపీలో ఆ నలుగురుని  టార్గెట్ చేసిన జగన్..?
జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కృష్ణంరాజు..?
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ చేసిన అద్భుతాలు..!
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED