Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:42 am IST

Menu &Sections

Search

నారా లోకెష్ నిజంగా "పప్పు" అని మోడీకి గూడా అర్ధమైంది

నారా లోకెష్ నిజంగా "పప్పు" అని మోడీకి గూడా అర్ధమైంది
నారా లోకెష్ నిజంగా "పప్పు" అని మోడీకి గూడా అర్ధమైంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచ ప్రఖ్యాత స్టాన్-ఫొర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ మానేజ్మెంట్ చేసిన విద్యావంతుడు నారా లోకెష్. అంతటి గొప్ప విశ్వ విద్యాలయంలొ ఈయనకు సీట్ దొరికిందంటే ఖచ్చితంగా బహుముఖ ప్రఙ్జావంతుడేనని అనుకోవాలి. 
ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let
తాజాగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని ప్రధానిమోడీకి లేఖ పోస్టు కార్డులో రాసాడు. అయితే తన ఫ్రం అడ్రస్ లో ఆయన సెక్రటేరియట్ అని రాయలసి వచ్చింది. అయితే సెక్రటేరియట్ కు స్పెల్లింగ్ తప్పుగా రాసి పోష్ట్ చేశారు. అమరావతికి కూడా తప్పు స్పెల్లింగ్ రాయడం కూడా జరిగింది. 
ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let
అమరావతి (AMARAVATI) ని ఇంగ్లిష్ లో రాసినప్పుడు ‘H’ ఉండదు. అయితే లోకేష్ దాన్ని"AMARAVATHI" గా  రాసి తన ఆంగ్లభాషా చాతుర్యాన్ని బాహాటంగా అదీ ఎవరికో కాదు సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి ముందు బయటపెట్టుకున్నాడు

ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let

secretariat  అనేది సెక్రటేరియట్‌కు కరెక్ట్ స్పెల్లింగ్ లోకేష్ మాత్రం  SECRETERIAT అని రాశాడు. అమరావతి స్పెల్లింగ్ కూడా రాయలేని ఇలాంటి మొద్దబ్బాయి అమరావతికి మంత్రి, అది కూడా ఐటీ శాఖామంత్రి పదవిలో కొనసాగుతుంటే ప్రజలకు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తూ, కామెంట్స్ తో దుమ్ము  దులిపేస్తున్నారు. 


ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let 

ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let
ap-news-nara-lokesh-s/o-nara-chandrababu-naidu-let
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
About the author