Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 7:46 pm IST

Menu &Sections

Search

జిఎస్టీ తగ్గింపు శుభవార్త? - జిఎస్టీ పరిధి లొకే పెట్రోల్ డీజిల్ ధరలు - కేంద్రం సముఖం?

జిఎస్టీ తగ్గింపు శుభవార్త? - జిఎస్టీ పరిధి లొకే పెట్రోల్ డీజిల్ ధరలు - కేంద్రం సముఖం?
జిఎస్టీ తగ్గింపు శుభవార్త? - జిఎస్టీ పరిధి లొకే పెట్రోల్ డీజిల్ ధరలు - కేంద్రం సముఖం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జిఎస్‌టి రేట్లపై అత్యధికంగా ఉన్నాయంటూ, వివిధ వర్గాల నుంచి నిరసన వెల్లువలా వ్యక్తమవుతుండటంతో ఆ పన్నురేట్లను తగ్గించటానికి విధి విధానాల గుఱించి  జిఎస్‌టి కౌన్సిల్‌ చర్చల ద్వారా కృషిచేస్తోంది.  అంతే కాదు జిఎస్‌టి పన్నురేట్లు  జిఎస్‌టి స్లాబులను  సహితం హేతుబద్ధం చేసేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ కృషి చేస్తుందని సమాచారం. 

india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi

కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సీఐఐ,  చేపట్టిన 7వ ఎడిషన్‌ 'ఢిల్లీ ఎస్‌ఎంఇ ఫైనాన్స్‌ సమిట్‌' లో ఈ విషయాన్ని  ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా చెప్పారు. జిఎస్‌టి రేట్లను హేతుబద్ధం చేసేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ పనిచేస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ప్రకటన వచ్చేస్తోంది అని శివ్‌ ప్రతాప్‌ శుక్లా అన్నారు.  ప్రస్తుతం జిఎస్‌టి నాలుగు శ్లాబుల్లో అమలవుతోంది. అవి 5శాతం, 12శాతం, 18శాతం, 28 శాతం.
india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi
కానీ ఈ రేట్లు అత్యధిక మొత్తంలో ఉన్నాయని దేశమంతటా అన్నీ వర్గాల నుండి నిసరన వ్యక్తమవుతోంది. 2018 జనవరి ప్రారంభంలో, జిఎస్‌టి కౌన్సిల్‌ 54సర్వీసులు, 24ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. వీటిలో ముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. 

india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi

అంతేకాకుండా 2017 నవంబర్‌ సమావేశంలో కూడా 28శాతం కేటగిరీలో ఉన్న 178 ఉత్పత్తులను, ఆ శ్లాబు నుంచి తొలగించి తక్కువ స్లాబులలోకి తీసుకొచ్చింది. మరో వైపు దేశ ప్రజల హృదయ వాంచితమైన "పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధి" లోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్న, నేపధ్యంలో దానిపై చర్చలు సాగుతున్నాయి. వివిధ అంశాలను వివిధ అవకాలను పరిశీలిస్తూ పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలన్న ధ్యేయంతోనే జిఎస్టీ కౌన్సిల్ పని చేస్తున్నదని సమాచారం. దీంతో అన్నీ వస్తువుల సేవల ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు పేర్కొంటున్నారు. 

india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi

కేంద్రప్రభుత్వం సైతం పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తుచేస్తూ సహకరించే అవకాశాలు నిర్ద్వంధంగా ఉన్నాయి.  దాని ఫలితంగా భారత ప్రజానీకానికి మరో శుభవార్త వెలువడే అవకాశాలున్నాయి.

india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi

india-news-gst-council-gst-slabs-&-gst-rates-delhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ దేవరకొండతో జాన్వీ కపూర్ స్క్రీన్-షేర్ చేసుకోనుందా?
ఇంట్లో శాంతభద్రతల సమస్య - అమెరికాలో డాబు దర్పాల డప్పుల మోత - ఇదీ చంద్రబాబు తీరు
ప్రభాస్ పెళ్ళిపై మళ్ళీ ?????
ఆధార్ దేశ ప్రజల గుర్తింపుకు సరైన ఆధారమే: స్పష్టీకరించిన సుప్రీం కోర్ట్
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మరో షాక్!  షాక్ మీద షాక్!
రాహుల్ గాంధి అంత హాటా! ఈ హాట్ హాట్ కత్రినా కైఫ్ కి?
తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
About the author