Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 18, 2018 | Last Updated 8:56 am IST

Menu &Sections

Search

మోడీ సర్దేయాలా? బీజేపీలో పెను మార్పులు..

మోడీ సర్దేయాలా? బీజేపీలో పెను మార్పులు..
మోడీ సర్దేయాలా? బీజేపీలో పెను మార్పులు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంక పక్కాగా పదకొండు నెలల సమయం మాత్రమే ఉంది. దాదాపు దేశంలోని అన్ని పార్టీల నేతలు ఎన్నికలకు సన్నద్ధమవుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. యూపీఏ అధ్యక్షుడిగా మొదటిసారి భాద్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ ఎన్నికలు కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను విజయపథంలో నడిపించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాడు. ఇక కెసిఆర్ ఏమో ఎన్డీయే, యూపీఏ కూటములకు వ్యతిరేకంగా తృతీయ కూటమికి తగిన మద్దతు కూడబెట్టుకొనే పనిలో ఉన్నాడు.

survey-results-shocked-bjp-leaders

గత ఎన్నికలలో మిత్ర పక్షాలతో పొత్తు పొత్తు పెట్టుకోనవసరం లేకున్నా  మెజారిటీ సీట్లు సాధించింది బీజేపీ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో తమకు ఏ మేర ప్రాభల్యం ఉందో  తెలుసుకోవడానికి మరియు వచ్చే సారి ఏ మాత్రం సీట్లు వస్తాయని తెలుసుకోడానికి బీజేపీ సొంతంగా ఒక సర్వే చేయించగా దాని ఫలితాలు చూసి  బీజేపీ నేతలకు దిమ్మతిరిగిపోయిందట. ఈ సారి కేవలం  140 నుండి 150 సీట్లను మేరకు మాత్రమే బీజేపీ పొందగలదన్న ఫలితం చూసి అవాక్కయ్యారట. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి మార్పులు ప్రజలు ఇంకా మరచిపోలేదంట.

survey-results-shocked-bjp-leaders

ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా పార్టీలో బీజేపీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని సమాచారం. 75 ఏళ్ళు దాటిన  వృద్ధనేతలు ఎన్నికలలో పోటీ చేయకూడదని హుకుం జారీ చేసిన బీజేపీ అధిష్టానం కొన్ని కీలక స్థానాలలో ఆ వయో పరిమితిని మినహాయించిందట. అలాగే రాజకీయాలలో యువత కీలకం కానున్న నేపథ్యంలో సీనియర్లకు ఉద్వాసన పలికి మరీ యువ నాయకులను బరిలోకి దించుతున్నట్లుగా సమాచారం. ఇంతటి విప్లవాత్మకమైన చర్య వెనుక మొన్న ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికలలో బీజేపీ తరపున నిలబడ్డ ముగ్గురు యువత గెలుపొందడమే అని స్పష్టమవుతుంది. మరి ఈ మార్పులైనా సర్వే ఫలితాలను తిరగరాస్తాయో లేదో! 


survey-results-shocked-bjp-leaders
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ అరవింద సమేత సినిమా మీద ఎందుకు స్పందించలేదు... కారణం అదేనా..!
బికినీ తో రెచ్చ గొడుతున్న దిశా పటానీ...!
తమ్ముడు కోసం చిరంజీవి ప్లాన్ అదిరిపోయింది...!
మారుతున్న రాజకీయాలు .... ఆంధ్ర  ప్రదేశ్ లో నిరుద్యోగ భృతి 5000 వేలుకు చేరుతుందా...!
పవన్ కవాతు మీద టీడీపీ సెటైర్స్... కమెడియన్ వచ్చిన వస్తారు...!
ప్రతి పక్ష నాయకుడే ఆ పని చేయకపోతే ఎవరు చేస్తారు... జగన్ మీద సర్వత్రా విమర్శలు...!
అందాలను ఆరబోస్తున్న ముదురు హీరోయిన్...!
పవన్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువా... మరీ కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నావు...!
గీత మాధురి తన వీడియోస్ మీద ఫైర్...!
చిరంజీవి ఆ పని చేస్తే పరువు పోతుందని ఆ నిర్ణయం తీసుకున్నాడా...!
లోకేష్ కు మించిన కామెడీ ఇప్పుడు  జనసేన చేస్తుంది...!
లోకేష్ పరువు ను గంగలో కలుపుతున్న పవన్... భయం లో చంద్ర బాబు...!
వర్మ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!
ఎన్నికల సమయానికి చంద్ర బాబు కు అరెస్ట్ తప్పదా... తెర వెనుక ఏం జరుగుతుంది...!
చంద్ర బాబు పిలుపు  తో రంగంలోకి ఎన్టీఆర్...!
పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!
టీడీపీ నేతలకు మతి ఉండే మాట్లాడ్తున్నారా.. జగన్ రాజీనామా చేయలంటా..!
షాక్: రాంచరణ్ సినిమా ఫైట్ సీన్ లీక్...!
MeToo: ఒక రాత్రి నాతో గడపాలని అన్నాడు... బాత్ రూమ్ లోకి తోశాడు...!
వర్మకు అతను దొరికేశాడు నిజంగా ఇది చంద్ర బాబు కు అవమానకరమే...!
షాక్  : అరవింద సమేత సినిమా ముందు ఆ హీరో దగ్గరికి వచ్చిందా... మరీ ఎందుకు వద్దన్నాడు...!
సౌత్ లో ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డు ఎన్టీఆర్ స్వంతం...!
మీ టూ ... ఆ దర్శకుడు లంగా పైకెత్తమన్నాడు.. నీతో బాగా మజా చేసాను దారుణంగా ప్రవర్తించాడు...!
తరువాత  చంద్ర బాబు నే ... ఆందోళనలో టీడీపీ...!
అరవింద కలెక్షన్స్.. తెర వెనుక ఏం జరుగుతుంది.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు...!
పవన్ ఇంకా అదే భ్రమలో ఉంటే... చిరంజీవి కి పట్టిన గతే పడుతుందంటా...!
ఎన్టీఆర్ కలెక్షన్స్...  'తెత్లీ' తుఫాన్  కంటే భయంకరంగా ఉన్నాయంటా...!