Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 10:19 pm IST

Menu &Sections

Search

కాచుకో బాబు నీ గుమ్మం ముందు సీబీఐ ..

కాచుకో బాబు నీ గుమ్మం ముందు సీబీఐ ..
కాచుకో బాబు నీ గుమ్మం ముందు సీబీఐ ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఏపీ బీజేపీ నేతలు డైరెక్ట్ అటాక్ కు దిగారు. ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధాని మోడీ పై తీవ్రంగా వరుసగా లేనిపోని ఆరోపణలు చేస్తూ దూషించడంతో విజయవాడలో బీజేపీ నేతలు ఆందోళనలు నిరసనలు చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్లో జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ గోకరాజు గంగరాజు అలాగే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఇంకా బిజెపి పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

tdp-bjp-cbi-chandrababu

ఈ సందర్భంగా బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అలాగే బీజేపీ నేతలపై అక్రమంగా భనాయిస్తున్న కేసులపై గట్టిగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పాలన చేయడం లేదని కేవలం అవినీతి చేస్తుందని పేర్కొన్నారు బిజెపి నేతలు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో రాణించడానికి కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

tdp-bjp-cbi-chandrababu

సరైన ఎడ్మినిస్ట్రేషన్ చేయాలేక ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తన తప్పులను కేంద్రంపై రుద్దుతున్నారు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా? అని పురందేశ్వరి సూటిగా ప్రశ్నించారు.

tdp-bjp-cbi-chandrababu

ముఖ్యంగా ఇటీవల పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు అన్నీ అబద్ధాలే అంటూ పేర్కొన్నారు పురందేశ్వరి. 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. నిజంగా చంద్రబాబుకి తన పాలన పై చిత్తశుద్ధి ఉంటే మొదటి నుండి ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయించాలని సవాలు విసిరారు. మరి ఈ సవాలు చంద్రబాబు స్వీకరిస్తాడో లేదో చూడాలి.tdp-bjp-cbi-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ ల్యాండ్ కేసు విషయంలో ఊహించని తీర్పు ఇచ్చిన కోర్ట్..!
జపాన్ నుండి బహుమతులు అందుకున్న రామ్ చరణ్..!
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా సంచలన స్టార్ హీరో..?
రజినీకాంత్ కి దిమ్మ దిరిగే షాక్ తగిలింది !
అనిల్ రావిపూడి కి అసలు విషయం చెప్పిన మహేష్ బాబు !
శ్రీమంతుడు వాసన వస్తోంది మహేష్ గారూ !
ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ చెప్పబోతున్న జెర్సీ డైరెక్టర్ ?
అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 3…!
అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు సీరియస్!
మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ పై సీరియస్ అయిన నాగార్జున..?
నానీ జెర్సీ కలక్షన్ లకి అడ్డం పడుతోంది ఎవరు ?
బన్ని చెప్పిన ఆ మాటతో .. ఇదెక్కడి గొడవ రా బాబూ అంటోన్న సుకుమార్
మహేష్ కల్లో కూడా మర్చిపోలేని అట్టర్ ప్లాప్ సినిమా ని రీమేక్ చేస్తున్నారు !
చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
కెసిఆర్ బయోపిక్ లో చంద్రబాబు విలన్ ?
చరణ్ - బన్నీ మల్టీ స్టారర్ ?
ఒక్కసారి కాదు రెండు సార్లు చూశా..ఎన్టీఆర్!
జెర్సీ డైరెక్టర్ కి అల్లూ అర్జున్ ఫోన్ ?
About the author

Kranthi is an independent writer and campaigner.