Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 3:46 pm IST

Menu &Sections

Search

బెజ‌వాడలో ఆ పార్టీ లీడ‌ర్ల‌ త‌ప‌స్సు..!

బెజ‌వాడలో ఆ పార్టీ లీడ‌ర్ల‌ త‌ప‌స్సు..!
బెజ‌వాడలో ఆ పార్టీ లీడ‌ర్ల‌ త‌ప‌స్సు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బెజ‌వాడ‌! రాజ‌కీయాల‌కు పుట్టినిల్లు! ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన అనేక మంది నేతలు రాజ‌కీయాల్లో త‌ల‌మానికంగా ఎదిగిన తీరు నేటి త‌రానికే కాదు.. రాబోయే కొన్ని త‌రాల‌కు కూడా మేలు మ‌లుపులు! అయితే, ఇక్క‌డ ఎదిగిన నాయ‌కులు దాదాపు అంద‌రూ.. కూడా కాంగ్రెస్ కు చెందిన వారే. అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు మొద‌లుకుని, భోగ‌రాజు ప‌ట్టాభి సీతారామ‌య్య, ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర వంటి కీల‌క నాయ‌కులు విజ‌య‌వాడ కేంద్రంగానే రాజ‌కీయాలు చేశారు. క‌మ్యూనిస్టు కురు వృద్ధులు, దిశానిర్దేశ‌కులు సైతం బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదిగిన వారే. అలాంటి బెజ‌వాడ‌లో ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి?  ఒక‌ప్పుడు ఎవ‌రిని నిల‌బెట్టినా.. పార్టీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కేవారు. కానీ, నేడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. కాదు, కాదు, నేడు పార్టీ జెండా ప‌ట్టుకునే నాథుడే క‌రువ‌య్యారు. 

bejewada-vijayawada-politics-congress-tdp-ysrcp-um

నిన్న‌టికి నిన్న పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఇటీవ‌ల నియ‌మితులైన ఊమెన్ చాందీ.. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చిన సంద‌ర్భంలో బెజ‌వాడలో మ‌న ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న విమానాశ్ర‌యంలోనే నాయ‌కుల‌ను ప్ర‌శ్నించారు. ఎందుకంటే.,. ఊమెన్ చాందీ గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు కూడా ఏపీలో కీల‌క రోల్ పోషించారు. ఈ సంద‌ర్భంలోనే ఆయ‌న బెజ‌వాడ పై అత్యంత మ‌క్కువ ప్ర‌ద‌ర్శించారు. బెజ‌వాడ‌ను కాపాడుకుంటే.. ఏపీని కాపాడుకున్న‌ట్టే అని ఆయ‌న అప్ప‌ట్లోనే చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలి ప‌ర్య‌ట‌న‌ను కూడా విజ‌య‌వాడ‌లోనే ఏర్పాటు చేసుకున్నారు. 

bejewada-vijayawada-politics-congress-tdp-ysrcp-um

అయితే, నేడు బెజ‌వాడ‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు లేక‌, స‌రైన నాయ‌క‌త్వం లేక.. ఈసురో మంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విభ‌జ‌న ఎఫెక్ట్‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్‌.. బెజ‌వాడ‌లో మాత్రం ఓట్ల శాతంలో ప్ర‌ధాన పార్టీల‌కు ఒకింత మెరుగ్గానే వ్య‌వ‌హ‌రించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎంపీగా దేవినేని నెహ్రూ వార‌సుడు అవినాష్ పోటీ చేయ‌గా.. ఆయ‌న‌కు 70 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. నిజానికి అప్ప‌టి ప‌రిస్థితిలో ఈ ఓట్లు చాలా గ్రేట్ అనేది కాంగ్రెస్ నాయ‌కుల మాట‌. ఇక‌, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మ‌ల్లాది విష్ణుకు కూడా మంచి ఓట్లే ప‌డ్డాయి. అయితే, ఈ హ‌వాను కొన‌సాగించ‌డంలోను, ఓట్ల శాతం పెంచుకోవ‌డం లోనూ బెజ‌వాడ కాంగ్రెస్ నాయ‌కులు తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యారు.


దీంతో ఇప్పుడు ఊమెన్ చాందీ విజ‌య‌వాడలో కాంగ్రెస్‌కు పున‌రుజ్జీవం క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టారు. అయితే, ఇదేమంత తేలిక విష‌యం కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. పోయిన వారు పోయినా.. ఉన్న నేత‌ల్లోనూ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌లిగిన స‌త్తా లేక‌పోవ‌డం ప్ర‌ధాన లోపంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా మాస్‌లో ఉన్న కాంగ్రెస్ ఇమేజ్‌ను తిరిగి సాధించుకోవడంలోనూ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. కొన్నాళ్లుగా వారు చేస్తున్న నిల‌క‌డ లేని ప్ర‌క‌ట‌న‌లు కూడా పార్టీని న‌ష్ట‌ప‌రుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌ధాన శ‌త్రువు జ‌గ‌నేన‌ని, వైసీపీని తాము మ‌ట్టి క‌రిపిస్తామ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పిన నాయ‌కులు ఇప్పుడు అనూహ్యంగా త‌మ‌కు టీడీపీనే ప్ర‌ధాన శ‌త్రువుగా పేర్కొంటున్నారు. ఇలా పొంత‌న‌లేని వ్యాఖ్య‌ల‌తో వారు ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా మేమే ఇస్తామ‌ని చెబుతున్నా.. కాంగ్రెస్‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. మొత్తంగా బెజ‌వాడ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి వెంటిలేట‌ర్‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. 


bejewada-vijayawada-politics-congress-tdp-ysrcp-um
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఢిల్లీ పీఠం డిసైడ్ చేసే యూపీలో గెలుపు ఎవ‌రిది... హెరాల్డ్ రిపోర్ట్‌
ఓట‌మిపై క్లారిటీ: ఏపీ నెక్ట్స్ సీఎం జగనే... ఒప్పుకున్న చంద్ర‌బాబు
' జెర్సీ ' ప్రీమియ‌ర్ షో టాక్‌... నాని హిట్ కొట్టాడా... !
సీనియ‌ర్ హీరోయిన్ సుధ రియల్‌ లైఫ్‌ స్టోరి... ఆ సీనియ‌ర్‌ హీరోకు ఎప్ప‌ట‌కీ రుణ‌ప‌డి ఉంద‌ట‌
జబర్ద్‌స్త్‌లో సూపర్‌ ట్విస్ట్‌... జానీ మాస్టర్‌కు మీనా షాక్‌
టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మ‌హేష్ డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్‌
బాబులో టెన్ష‌న్ టెన్ష‌న్‌... ఈ టీడీపీ లీడ‌ర్లు వైసీపీకి జంప్‌...!
ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌ను టీడీపీ శాసిస్తుందా... రీజ‌న్ ఇదే
బాబు న‌వ్వుల మ‌తాబు: సోష‌ల్ మీడియాలో పేలుతున్న అమ‌రావ‌తి సామెతలు..!
లారెన్స్ ' కాంచ‌న 3 ' క‌థ ... ఊగిపోవాల్సిందే
' బిగ్ బాస్ -3 ' లో కంటెస్టెంట్స్‌... ఈ టాప్ సెల‌బ్రిటీల‌తో ర‌చ్చ రచ్చే
మున్సిపాలిటీలన్నీ వైసీపీకే : టీడీపీ పిట్ట‌ల‌దొర‌ కబుర్ల వెన‌క‌...!
జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్... నాని టార్గెట్ ఇదే
ఆ టీడీపీ సీనియ‌ర్ నేత ఓట‌మిని అంగీక‌రించాడా..
హాట్ టాపిక్‌గా ప‌వ‌న్‌.. భీమ‌వ‌రం బుల్లోడా.. గాజువాక చిన్నోడా..!
టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ప‌ద‌కొండా...  బెట్టింగుల‌పై బెట్టింగులు
బాబు స‌మ‌ర్పించు.. పిట్ట‌ల దొర సీరియ‌ల్‌: ప‌గ‌ల‌బ‌డి న‌వ్వండెహె..!!
ఏపీలో అంద‌రి దృష్టి న‌గ‌రిపైనే... విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది...
రాప్తాడులో ప‌రిటాల గెలుపుపై స‌స్పెన్స్ వెన‌క‌
ఆ టీడీపీ సీనియర్ రికార్డు మిస్ ... ఈ సారి ఓట‌మేనా...!
జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది... పవన్‌ ఇంటర్నల్‌ రిపోర్ట్‌ ఇదే
నాలుగు స్తంభాలాట‌లో చిక్కుకున్న ఏపీ మంత్రి.... గెలుపు క‌ష్ట‌మేనా...!
జ‌గ‌న్‌ను ముంచేసిన మంత్రికి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క్లోజ్‌... చిత్తుగా ఓడుతున్నాడు...
ఒక టాలీవుడ్ హీరో.. మూడు పార్టీలు.. సూప‌ర్ మేనేజ్‌మెంట్‌..!
కుప్పంలో చంద్రబాబుకు షాక్‌ తప్పదా.. బెట్టింగుల జోరు..!
రాహుల్‌ గాంధీ ప్రేమలో ఆ హీరోయిన్‌
ఏపీ రాజ‌కీయాల‌పై `ప‌వ‌న్` ముద్ర‌... మార్పు ఎంతంటే...
లోకేష్ ఓట‌మిపై మంగ‌ళ‌గిరిలో పందెం రాయుళ్ల హ‌వా... బెట్టింగ్ స్టైల్ ఇదే
బాబు లెక్క‌.. 150 త‌మ్ముళ్ల అంచ‌నా 250...ఆ లెక్కేంటో తెలుసా..
సోష‌ల్ మీడియా మాయ‌లో మంత్రి ఉమా... అడ్డంగా బుక్క‌య్యాడుగా...!
టీడీపీలో గెలిచినా... ఓడినా వీళ్ల ఫ్యూచర్‌ క్లోజ్‌...!
జ‌న‌సేన ఈ స్థానాల్లోనే ఆ పార్టీని దెబ్బ కొడుతుందా...!
అనంతపురం, తూ.గో, ప.గో అభిమానాన్ని అలుసుగా తీసుకున్నందుకు ప్రజల‌ ప్రతీకారమేనా ఈ ఓటమి..!
శ్రీకాకుళంలో ఎవ‌రికి ఎన్ని.... వైసీపీ లెక్క ఇదే...
కృష్ణా జిల్లా లెక్క‌తేలింది....అంతా టైట్‌ ఫైట్‌: వైసీపీ అంచనా ఇదే
గుంటూరు టీడీపీ, వైసీపీ గెలిచే సీట్లు ఇవే... జ‌గ‌న్ లెక్క ఇదే
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.