Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 10:31 am IST

Menu &Sections

Search

అక్రమసంబంధం..ప్రియుడితో కలిసి భర్త హత్య!

అక్రమసంబంధం..ప్రియుడితో కలిసి భర్త హత్య!
అక్రమసంబంధం..ప్రియుడితో కలిసి భర్త హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వివాహబంధానికి మచ్చతెచ్చేలా కొంతమంది వివాహితలు ప్రవర్తిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తుంది. అగ్ని సాక్షిగా  మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట..తర్వాత కొన్ని కారణాల వల్ల దూరం అవుతున్నారు.  ఈ క్రమంలోనే భర్తకు భారపై అనుమానం..భార్యకు భర్తపై అనుమానం చివరకు అవి ప్రాణాలు తీసే పరిస్థితికి దారి తీస్తున్నాయి.  ఇదిలా ఉంటే..వివాహేత‌ర సంబంధాలు పెట్టుకొని భ‌ర్త అడ్డొస్తున్నాడ‌నే క్రూర‌మైన ఆలోచ‌న‌లతో భార్య‌లు భ‌ర్త‌ల్ని అత్యంత దారుణంగా కిరాత‌కంగా హ‌త‌మారుస్తున్నారు. 
husband-murdered-wife-her-lover-prakesham-dist-ap-

ఆ మద్య తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకోవాలని నిద్ర‌పోతున్న మంచం కింద బాంబు పెట్టి హ‌త‌మార్చింది. మ‌రోభార్య పెళ్లైన వారం రోజుల‌కే క‌ట్టుకున్న భ‌ర్త‌తో సంసారం చేయ‌డం ఇష్టంలేని ఓ కిలాడి క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య చేయాలంటూ సుపారీ ఇచ్చింది.  ఇలా ఎన్నో ఉదంతాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.  ఈ నేప‌థ్యంలో మగాళ్ల బాధలు, మగాళ్ల రక్షణపై ఇన్నాళ్లకు ఓ డిమాండ్ వచ్చింది.. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల రక్షణకూ ఓ కమిషన్ ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేయడం విశేషం. 
husband-murdered-wife-her-lover-prakesham-dist-ap-
తాజాగా  ప్ర‌కాశం జిల్లాకు  చెందిన ఓ మ‌హిళ త‌న అక్ర‌మ‌సంబంధానికి భ‌ర్త అడ్డొస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి ఆమె ఇంట్లోనే అత్యంత దారుణంగా వైర్ తో ఉరిబిగించి ప్రాణం తీసింది. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో పాణెం ఖాసీం బీకి అనే మ‌హిళ‌కు  స్థానికుడైన రమణయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొన‌సాగిస్తుంది. ఇదే విష‌యం స్థానికుల‌కు , ఆమె భ‌ర్త‌కు తెలిసింది. పరువు పోతుందని భర్త ఆమెను పలు మార్లు మందలించారు..దాంతో భర్తపై కక్ష్య పెంచుకున్న భార్య హ‌త్య చేయాల‌ని ప్లాన్ వేసింది.
husband-murdered-wife-her-lover-prakesham-dist-ap-
ఇందుకు సాయంగా ప్రియురాలు ర‌మ‌ణయ్య‌ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడి సాయంతో భర్త గొంతుకు తీగ బిగించి ఉపిరాడకుండా చేసి చంపేసింది. అనంత‌రం స్థానికుల్ని న‌మ్మించేందుకు త‌న భ‌ర్తే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడ‌ని ప్ర‌చారం చేసింది.  అప్పటికే ఆమె గురించి తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసున‌మోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని విచారించడంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తానే భ‌ర్త‌ను హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకుంది. 


husband-murdered-wife-her-lover-prakesham-dist-ap-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED