Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 6:20 am IST

Menu &Sections

Search

ప్రతి పనిలో బాబుది పబ్లిసిటీ... పోలవరం అసలు నిజం...!

ప్రతి పనిలో బాబుది పబ్లిసిటీ... పోలవరం అసలు నిజం...!
ప్రతి పనిలో బాబుది పబ్లిసిటీ... పోలవరం అసలు నిజం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు నాయుడు ఏది చేసిన చేయక పోయిన పబ్లిసిటీ మాత్రం బాగా చేసుకుంటాడు. అయితే తాజాగా పోలవరం విషయం లో ఇప్పటికి చాలా మంది కి సందేహాలు ఉన్నాయి. అయితే పోలవరం వ్యయం రోజురోజుకి పెరుగుపోతూ ఉంది. ఇప్పటికి దీని వ్యయం సుమారు 54, 000 కోట్లు అని తేల్చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన వ్యయం కేవలం 13,500కోట్లు. అయితే మిగతా డబ్బులు ఎక్కడి నుంచి బాబు తెస్తాడో మాత్రం చెప్పడు. వెయ్యి కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం, నానా రకాల 'లింకులూ' పెడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో 45 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు.

polavaram-chandra-babu-nayudu

అసలంటూ, ప్రాజెక్ట్‌ని కేంద్రానికి కట్టబెట్టేస్తే ఈ లెక్కల గోల వుండదు. అసలు సమస్య ఏంటంటే, కేంద్రానికి పోలవరం ప్రాజెక్ట్‌ని ఇచ్చేస్తే, సకాలంలో పూర్తి కాదట. ఇది చంద్రబాబు ఉవాచ. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, రైల్వే జోన్‌ సహా చాలా అంశాల్లో కేంద్రం నాటకాల్ని చూస్తూనే వున్నాం. ప్రత్యేక హోదాని కేంద్రం ఎలా పాతరేసిందీ తెల్సిందే. సో, పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి నిలువునా అన్యాయం చేసే అవకాశాలే ఎక్కువ. వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్‌ లెక్కల్ని ఈ రోజు మీడియా ముందుంచారు. ఆయన మాటల్ని పూర్తిగా కొట్టి పారేయలేం.


polavaram-chandra-babu-nayudu

ప్రజా సంకల్ప యాత్రలోనూ వైఎస్‌ జగన్‌, పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబు సర్కార్‌ దాగుడుమూతల్ని కడిగిపారేస్తున్నారు. అయినాగానీ, వాస్తవ లెక్కల్ని చంద్రబాబు జనం ముందుంచలేకపోతున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయిన సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించేసి, ఆ వాల్‌ని కూడా జాతికి అంకితం చేసేసిన ఘనుడు చంద్రబాబు. చేసే ప్రతి పనిలోనూ పబ్లిసిటీ వెతుక్కోవడం ఆయనకి అలవాటే.







polavaram-chandra-babu-nayudu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!