Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 4:44 am IST

Menu &Sections

Search

అందుకే గౌరీ లంకేశ్ ను చంపేశా.. : పరశురామ్

అందుకే గౌరీ లంకేశ్ ను చంపేశా.. : పరశురామ్
అందుకే గౌరీ లంకేశ్ ను చంపేశా.. : పరశురామ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పురోగతి సాధించింది. ఈ కేసులో అరెస్ట్‌ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్‌ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్‌ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు.
journalist-gauri-lakesh-murder-parashuram-sit-govi
గౌరీ లంకేశ్‌ను హత్య చేసినట్టు నిందితుడు పరశురామ్ వామోర్ (26) సిట్ అధికారుల విచారణలో వెల్లడించాడు. అయితే, తాను ఎవరిని చంపింది ఆ సమయంలో తనకు తెలియదని పేర్కొన్నాడు.  గతేడాది సెప్టెంబరు 5న బెంగళూరు  ఆర్ఆర్ నగర్‌లోని తన ఇంటి బయటే గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ‘‘నా మతాన్ని రక్షించుకోవాలంటే ఒకరిని చంపాలని 2017 మే నెలలో నాకు చెప్పారు. నేను దానికి అంగీకరించాను. అయితే, నేను చంపేది ఎవరిన్నది మాత్రం నాకు తెలియదు.కానీ, ఇప్పుడనిపిస్తోంది.. ఆమెను చంపకుండా ఉంటే బాగుండునని’’ అని విచారణలో పరశురామ్ పేర్కొన్నాడు. 
journalist-gauri-lakesh-murder-parashuram-sit-govi

ఇదిలా ఉంటే లంకేశ్‌ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్‌ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్‌ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్‌ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్‌ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌ విస్తరించిఉందని పేర్కొన్నారు.

కాగా, తనను సెప్టెంబరు 3న బెంగళూరుకు తీసుకొచ్చారని, ఎయిర్‌గన్‌ను కాల్చడాన్ని బెల్గావిలో నేర్చుకున్నానని తెలిపాడు. సెప్టెంబరు 5న గౌరీ లంకేశ్ ఇంటి వద్ద మాటు వేశానని, ఆమె కారు దిగిన తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తీస్తుండగా తాను ఆమె వద్దకు వెళ్లానని, కొద్దిగా దగ్గగానే ఆమె తనవైపు చూశారని, ఆ వెంటనే నాలుగు బుల్లెట్లు కాల్చానని పరశురామ్ వివరించాడు. అదే రోజు తాము రూముకు వచ్చి బెంగళూరు నుంచి పారిపోయినట్టు వివరించాడు. గౌరీ హత్య కేసులో కనీసం ముగ్గురికి సంబంధాలున్నాయని విచారణలో పేర్కొన్నారు.


journalist-gauri-lakesh-murder-parashuram-sit-govi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.