Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 9:42 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ కు 'అదేనా' సమస్య అందుకే యాత్ర కు బ్రేక్...!

పవన్ కళ్యాణ్ కు 'అదేనా' సమస్య అందుకే యాత్ర కు బ్రేక్...!
పవన్ కళ్యాణ్ కు 'అదేనా' సమస్య అందుకే యాత్ర కు బ్రేక్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర అని కొన్ని రోజులు హల చల్ చేసి చంద్ర బాబు మీద విరుచుకుపడ్డాడు. అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు. అస్సలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి యాత్రకు బ్రేక్ ఇచ్చాడన్న సంగతి తెలియడం లేదు. అయితే ఇప్పటి వరకు చేసిన యాత్రల్లో కూడా రెస్ట్ పేరు చెప్పి రిసార్ట్స్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. ఇప్పడూ ఏకంగా కొన్ని రోజులు వరకు బ్రేక్ ఇచ్చినాడు. 

pavan-kalayn-porata-yathra

అయితే కొంత సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ కు ఆర్ధిక సమస్యలు ఉన్నాయని అందుకే యాత్రకు బ్రేక్ ఇచ్చాడనికొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ ఉత్తరాంధ్ర సభలు కూడా ఎన్నికల మీటింగ్ లు మాదిరిగా మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం తప్ప, కమిటీలు, పార్టీ నిర్మాణం వంటి వ్యవహారాలు ఏమీలేవు. ఒక్క చోట కూడా ఏ ఇతర పార్టీ నాయకుడు జనసేనలోకి వచ్చిన దాఖలా లేదు. పైగా మీటింగ్ మీటింగ్ కు మధ్యలో రెండు మూడు రోజులు విశ్రాంతి. సరైన రిసార్ట్ కనిపిస్తే చాలు రెస్ట్ తీసుకోవడమే. దీంతో పవన్ యాత్ర మీద ఆసక్తి లేకుండాపోయింది. విశాఖజిల్లా నుంచి ఈస్ట్ లోకి పవన్ వెళ్లారు అనుకుంటే అదే టైమ్ లో ఈస్ట్ లోకి జగన్ ఎంట్రీ ఇచ్చేసాడు.


pavan-kalayn-porata-yathra

దీంతో పవన్ బ్యాక్ టు పెవిలియన్ అనుకుంటూ కామ్ గా హైదరాబాద్ వచ్చేసి, ఇంట్లోకి వెళ్లిపోయారు. ఎన్నికలు నెలల దూరంలోకి వచ్చేసాయి అని వినిపిస్తోంది. కానీ పవన్ పార్టీకి మాత్రం జవసత్వాలు నింపే పని కనిపించడంలేదు. ఎంతసేపూ ట్విట్టర్ లో కబుర్లు తప్ప, మరోటి కనిపించడం లేదు. అందుకే లగడపాటి సర్వేలో అంత తక్కువ ఓట్లశాతం, అన్ని తక్కు వ సీట్లు వస్తాయని అంచనా వేసినా, జనం ఎవ్వరికీ ఆశ్చర్యం కలగడంలేదు. ఈ లెక్కన చూస్తుంటే ప్రజారాజ్యం కన్నా ఘోరంగా, ఆటలో అరటిపండు అన్న చందంగా జనసేన మారిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


pavan-kalayn-porata-yathra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!