తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరొకసారి తన అధికార మదాన్ని బయటపెట్టారు. తాజాగా ఇటీవల నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలు పరిష్కరించాలని సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసారు. ఈ సందర్భంగా కనీస వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలను కల్పించాలని చంద్రబాబుని కోరారు.
Image result for నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు
దీంతో చంద్రబాబు వెంటనే వారి మీద సీరియస్ అయ్యారు సరైన సమాధానం చెప్పకుండా హుందాగా మాట్లాడవలసిన చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసలు చంద్రబాబు ఏమన్నారంటే….ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నారా ..జీతాలు పెంచేది లేదు ..ఏఊరు నుండి వచ్చారు ..ముందు విధుల్లో చేరండి ..మీకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా చేస్తే చేయండి ..లేకపోతె లేదు ..నచ్చితే చేయండి ..లేకుంటే వెళ్ళిపొండి అని వేలు చూపిస్తూ మరి దాదాగిరికి దిగారు చంద్రబాబు.
Image result for నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు
ఆకలితో అలమటిస్తున్న తమ సమస్యలను పరిష్కరిస్తారు అని ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే ఆయనే ఇలా మాట్లాడితే ఏమి చేయాలో అర్ధం కాక మొఖాలు నేలకేయడం వారి వంతైంది ..చంద్రబాబు నాయీ బ్రాహ్మణులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై నాయీ బ్రాహ్మణ సంఘాలు అసంతృప్తి చెందాయి.
Image result for నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు
అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో  రాష్ట్రంలో ఏ నాయీ బ్రాహ్మణుల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా చంద్రబాబు కి వ్యతిరేకంగా యాత్ర చేస్తామని అంటున్నారు...అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇంత ఉంటె...రోజు కష్టపడే మాకు ఎంత ఉంటుంది అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: